ట్రెండింగ్ వీడియోస్ : 'బాహుబలి' టీమ్ గలగలా.. గంట ఇంటర్వ్యూలోని ఇంపార్టెంట్ హైలైట్స్!
నేను బాహుబలిని మళ్లీ చూసినప్పుడు, కట్టప్ప బాహుబలిని చంపడానికి సిద్ధమవుతున్న సీన్ వద్ద నేను స్టక్ అయిపోయాను. That really hit me hard.
- #SSRajamouli
బాహుబలి పై ఫ్యాన్స్ వేసిన ట్వీట్స్ పై #Prabhas, #RanaDaggubati, #SSRajamouli రియాక్షన్.
ఫాన్స్ పట్ల ప్రభాస్ ప్రేమ.
కర్నూల్ లో #Karthikeya & ఒక పోలీసు అధికారి లాటితో జనాన్ని క్లియర్ చేస్తుంటే... #Prabhas కారులో "కొట్టకండిరా పాపం... ఫ్యాన్స్ రా" అని అంటున్నాడు.
- #SSRajamouli
బాహుబలి ని చంపినపుడు శివగామి మహేంద్ర బాహుబలి రాజుగా ప్రకటించినప్పుడు... ఆవిడను కూడా తోసేదాం అనుకున్నాను.
- #RanaDaggubati
బాహుబలి పార్ట్ 1 లోని వార్ సీన్ లో గుర్రం తో షూట్ లో ప్రభాస్ నన్ను తిట్టుకొని తిట్టుకొని చేసాడు.
- #SSRajamouli
బాహుబలి పార్ట్ 1 లోని వార్ సీన్ ని 70 రోజులు తీసాము.
వార్ సీన్ షూటింగ్ జరుగుతుండగా హోలి పండుగ కూడా వచ్చింది... ఎవడైనా సెట్ లో హోలీ ఆడితే చంపేస్తాను అంటే, అందరూ నల్ల కలర్ తో హోలీ ఆడారు.
- #SSRajamouli
కర్నూల్ లో బాహుబలి షూటింగ్ అప్పుడు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ని షేర్ చేసిన ప్రభాస్.
కోర్టు రూమ్ లో నేను తల నరికినప్పుడు, నేను క్యారక్టర్ లోకి దూరిపోయాను.
ఆ కోర్టు సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ దండాలయ్యా సాంగ్ ని 3 సంవత్సరాల తర్వాత చేసాం.
- #Prabhas
బాహుబలి కథని మీరు మ్యాప్ గీస్తూ నాకు చెప్పారు, ఆరోజే నేను ఇది నా రాజ్యం అని ఫిక్స్ అయ్యాను.
నేను కీరిటం పైన చేయి పెట్టి మాట్లాడుతున్నప్పుడు బ్లడ్ వచ్చినప్పుడు నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను.
- #RanaDaggubati