ట్రెండింగ్ వీడియోస్ : 'బాహుబలి' టీమ్ గలగలా.. గంట ఇంటర్వ్యూలోని ఇంపార్టెంట్ హైలైట్స్!
By: Tupaki Desk | 29 Oct 2025 4:06 PM IST'బాహుబలి' సినిమా రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్, రాజమౌళి, రానా దగ్గుబాటి గంటకు పైగా సాగిన ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో 'బాహుబలి' మేకింగ్ నాటి ఎన్నో ఆసక్తికర విషయాలు, కెమెరా వెనుక జరిగిన సరదా సంఘటనలు పంచుకున్నారు. ముఖ్యంగా పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు వచ్చిన టాక్, కీలక సన్నివేశాల చిత్రీకరణ, నటీనటుల ఎమోషన్స్ గురించి ముగ్గురూ మనసు విప్పి మాట్లాడారు. ఆ పూర్తి ఇంటర్వ్యూలోని స్పెషల్ వీడియోలు ఇప్పుడు చూద్దాం.
Live Updates
- 29 Oct 2025 7:40 PM IST
#BaahubaliTheEpic లో ఎటువంటి Added సీన్స్ ఏమి లేవు. షూట్ చేసిన సీన్స్ మాత్రమే ఉంటాయి.
#BaahubaliTheEpic ఇంటర్వెల్ లో బాహుబలి ETERNAL WAR Animated Series టీజర్ ని రిలీజ్ చేస్తాము.
- #SSRajamouli
- 29 Oct 2025 5:17 PM IST
ముంబై లో జరిగిన #Baahubali2 ప్రీమియర్స్ పై వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసిన రానా, రాజమౌళి.
- 29 Oct 2025 4:58 PM IST
#BaahuBali పార్ట్ 1 డిజాస్టర్ టాక్ పై తాను ఎదుర్కొన్న పరిస్థితులను షేర్ చేసిన రాజమౌళి.
#Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki
- 29 Oct 2025 4:58 PM IST
#Baahubali పార్ట్ 1 మూవీ పై నార్త్ ఇండియన్ ఆడియన్స్ రియాక్షన్స్ గురించి చెప్పిన రానా దగ్గుబాటి
- 29 Oct 2025 4:45 PM IST
#Baahubali పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని చంపే ఎండింగ్ సీన్ ఐడియా ఎవరు ఇచ్చారంటే...
#Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki
- 29 Oct 2025 4:38 PM IST
#Baahubali1 & #Baahubali2 కలిపి ఒక పార్ట్ చేయాలనీ 5 సంవత్సరాల క్రితమే ట్రై చేసాము.
అప్పుడు కొన్ని సీన్స్ కట్ చేసాక బాగా రాకపోవడంతో ఆపేశాం.
ఇప్పుడు సీన్స్ కాకుండా ఎపిసోడ్స్ కట్ చేసినప్పుడు ఇది వర్కౌట్ అయ్యింది.
- #SSRajamouli
- 29 Oct 2025 4:29 PM IST
#Baahubali1 & #Baahubali2 నుండి కట్ చేసిన సాంగ్స్ మరియు సీన్స్:
- అవంతిక లవ్ స్టోరీ
- పచ్చబొట్టేసిన సాంగ్
- కన్నా నిదురించారా సాంగ్
- ఇరుక్కుపో సాంగ్
- కొన్ని వార్ సీన్స్
- 29 Oct 2025 4:25 PM IST
#Baahubali2 1000 కోట్ల పోస్టర్ లో ఆ పిక్ ని వేయాలా వద్ద అని నేను, రాజమౌళి ఆలోచిస్తుంటే, కార్తికేయ మాత్రం ఇది వేయాల్సిందే అని వేపించాడు.
- #Prabhas
- 29 Oct 2025 4:24 PM IST
బాహుబలి పార్ట్ 1 కంప్లీషన్ కు ముందు నేను ప్రభాస్ తో 'సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి 5, 6 నెలలు, పార్ట్ 1 రిలీజ్ కి 2 నెలలు... మొత్తం 8 నెలలు నీకు వుంది. నువ్వు ఇంకో సినిమా చేసేయొచ్చు' అని అంటే...
'బాహుబలి 1, 2 కి మధ్య ఇంకో సినిమా నా...? ఏం సినిమా తీస్తున్నావో అర్థమవుతుందా నీకు... ఏం పర్లేదు, ఇది కంప్లీట్ అయినా తర్వాత నెక్స్ట్ సినిమా తీస్తా' అని అన్నాడు.
- #SSRajamouli
