బాహుబలి కథని మీరు మ్యాప్ గీస్తూ నాకు చెప్పారు,... ... ట్రెండింగ్ వీడియోస్ : 'బాహుబలి' టీమ్ గలగలా.. గంట ఇంటర్వ్యూలోని ఇంపార్టెంట్ హైలైట్స్!
బాహుబలి కథని మీరు మ్యాప్ గీస్తూ నాకు చెప్పారు, ఆరోజే నేను ఇది నా రాజ్యం అని ఫిక్స్ అయ్యాను.
నేను కీరిటం పైన చేయి పెట్టి మాట్లాడుతున్నప్పుడు బ్లడ్ వచ్చినప్పుడు నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను.
- #RanaDaggubati
Update: 2025-10-29 10:39 GMT