• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెండింగ్ వీడియోస్ : ...

ట్రెండింగ్ వీడియోస్ : 'బాహుబలి' టీమ్ గలగలా.. గంట ఇంటర్వ్యూలోని ఇంపార్టెంట్ హైలైట్స్!

By - Tupaki Desk
Update: 2025-10-29 10:36 GMT

'బాహుబలి' సినిమా రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్, రాజమౌళి, రానా దగ్గుబాటి గంటకు పైగా సాగిన ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో 'బాహుబలి' మేకింగ్ నాటి ఎన్నో ఆసక్తికర విషయాలు, కెమెరా వెనుక జరిగిన సరదా సంఘటనలు పంచుకున్నారు. ముఖ్యంగా పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు వచ్చిన టాక్, కీలక సన్నివేశాల చిత్రీకరణ, నటీనటుల ఎమోషన్స్ గురించి ముగ్గురూ మనసు విప్పి మాట్లాడారు. ఆ పూర్తి ఇంటర్వ్యూలోని స్పెషల్ వీడియోలు ఇప్పుడు చూద్దాం.

Live Updates
2025-10-29 14:11 GMT

#SSMB29 గురించి #SSRajamouli ని అడిగిన #Prabhas.

2025-10-29 14:10 GMT

#BaahubaliTheEpic లో ఎటువంటి Added సీన్స్ ఏమి లేవు. షూట్ చేసిన సీన్స్ మాత్రమే ఉంటాయి.

#BaahubaliTheEpic ఇంటర్వెల్ లో బాహుబలి ETERNAL WAR Animated Series టీజర్ ని రిలీజ్ చేస్తాము.

- #SSRajamouli



2025-10-29 11:47 GMT

ముంబై లో జరిగిన #Baahubali2 ప్రీమియర్స్ పై వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసిన రానా, రాజమౌళి.

ముంబై లో జరిగిన #Baahubali2 ప్రీమియర్స్ పై వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసిన రానా, రాజమౌళి.#Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki pic.twitter.com/K64i1z3lwP

— Tupaki (@tupaki_official) October 29, 2025
2025-10-29 11:28 GMT

#BaahuBali పార్ట్ 1 డిజాస్టర్ టాక్ పై తాను ఎదుర్కొన్న పరిస్థితులను షేర్ చేసిన రాజమౌళి.

#Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki

#BaahuBali పార్ట్ 1 డిజాస్టర్ టాక్ పై తాను ఎదుర్కొన్న పరిస్థితులను షేర్ చేసిన రాజమౌళి.#Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki pic.twitter.com/uCJ28Jg9ux

— Tupaki (@tupaki_official) October 29, 2025
2025-10-29 11:28 GMT

#Baahubali పార్ట్ 1 మూవీ పై నార్త్ ఇండియన్ ఆడియన్స్ రియాక్షన్స్ గురించి చెప్పిన రానా దగ్గుబాటి

#Baahubali పార్ట్ 1 మూవీ పై నార్త్ ఇండియన్ ఆడియన్స్ రియాక్షన్స్ గురించి చెప్పిన రానా దగ్గుబాటి #Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki pic.twitter.com/oTA6q10QtH

— Tupaki (@tupaki_official) October 29, 2025
2025-10-29 11:15 GMT

#Baahubali పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని చంపే ఎండింగ్ సీన్ ఐడియా ఎవరు ఇచ్చారంటే...

#Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki

#Baahubali పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని చంపే ఎండింగ్ సీన్ ఐడియా ఎవరు ఇచ్చారంటే...#Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki pic.twitter.com/suHQ1r1JOD

— Tupaki (@tupaki_official) October 29, 2025
2025-10-29 11:08 GMT

#Baahubali1 & #Baahubali2 కలిపి ఒక పార్ట్ చేయాలనీ 5 సంవత్సరాల క్రితమే ట్రై చేసాము.

అప్పుడు కొన్ని సీన్స్ కట్ చేసాక బాగా రాకపోవడంతో ఆపేశాం.

ఇప్పుడు సీన్స్ కాకుండా ఎపిసోడ్స్ కట్ చేసినప్పుడు ఇది వర్కౌట్ అయ్యింది.

- #SSRajamouli

#Baahubali1 & #Baahubali2 కలిపి ఒక పార్ట్ చేయాలనీ 5 సంవత్సరాల క్రితమే ట్రై చేసాము.అప్పుడు కొన్ని సీన్స్ కట్ చేసాక బాగా రాకపోవడంతో ఆపేశాం.ఇప్పుడు సీన్స్ కాకుండా ఎపిసోడ్స్ కట్ చేసినప్పుడు ఇది వర్కౌట్ అయ్యింది. - #SSRajamouli #Prabhas #RanaDaggubati #BaahubaliTheEpic… pic.twitter.com/EkHKAsFx1A

— Tupaki (@tupaki_official) October 29, 2025
2025-10-29 10:59 GMT

#Baahubali1 & #Baahubali2 నుండి కట్ చేసిన సాంగ్స్ మరియు సీన్స్:

- అవంతిక లవ్ స్టోరీ

- పచ్చబొట్టేసిన సాంగ్

- కన్నా నిదురించారా సాంగ్

- ఇరుక్కుపో సాంగ్

- కొన్ని వార్ సీన్స్

#Baahubali1 & #Baahubali2 నుండి కట్ చేసిన సాంగ్స్ మరియు సీన్స్:- అవంతిక లవ్ స్టోరీ- పచ్చబొట్టేసిన సాంగ్ - కన్నా నిదురించారా సాంగ్ - ఇరుక్కుపో సాంగ్ - కొన్ని వార్ సీన్స్#Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki pic.twitter.com/JBciH3Q8Tm

— Tupaki (@tupaki_official) October 29, 2025
2025-10-29 10:55 GMT

#Baahubali2 1000 కోట్ల పోస్టర్ లో ఆ పిక్ ని వేయాలా వద్ద అని నేను, రాజమౌళి ఆలోచిస్తుంటే, కార్తికేయ మాత్రం ఇది వేయాల్సిందే అని వేపించాడు.

- #Prabhas

#Baahubali2 1000 కోట్ల పోస్టర్ లో ఆ పిక్ ని వేయాలా వద్ద అని నేను, రాజమౌళి ఆలోచిస్తుంటే, కార్తికేయ మాత్రం ఇది వేయాల్సిందే అని వేపించాడు.- #Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki pic.twitter.com/CU0uuNAvOs

— Tupaki (@tupaki_official) October 29, 2025
2025-10-29 10:54 GMT

బాహుబలి పార్ట్ 1 కంప్లీషన్ కు ముందు నేను ప్రభాస్ తో 'సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి 5, 6 నెలలు, పార్ట్ 1 రిలీజ్ కి 2 నెలలు... మొత్తం 8 నెలలు నీకు వుంది. నువ్వు ఇంకో సినిమా చేసేయొచ్చు' అని అంటే...

'బాహుబలి 1, 2 కి మధ్య ఇంకో సినిమా నా...? ఏం సినిమా తీస్తున్నావో అర్థమవుతుందా నీకు... ఏం పర్లేదు, ఇది కంప్లీట్ అయినా తర్వాత నెక్స్ట్ సినిమా తీస్తా' అని అన్నాడు.

- #SSRajamouli

బాహుబలి పార్ట్ 1 కంప్లీషన్ కు ముందు నేను ప్రభాస్ తో 'సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి 5, 6 నెలలు, పార్ట్ 1 రిలీజ్ కి 2 నెలలు... మొత్తం 8 నెలలు నీకు వుంది. నువ్వు ఇంకో సినిమా చేసేయొచ్చు' అని అంటే...'బాహుబలి 1, 2 కి మధ్య ఇంకో సినిమా నా...? ఏం సినిమా… pic.twitter.com/8E7i7XgAv2

— Tupaki (@tupaki_official) October 29, 2025
Next Updates
Tags:    
  • baahubali 
  • prabhas 
  • ssrajamouli 
  • ranadaggubati 
  • baahubaliinterview 
  • baahubali rerelease 

Similar News

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

Copyright @2026

Powered by Blink CMS