#Baahubali1 & #Baahubali2 కలిపి ఒక పార్ట్... ... ట్రెండింగ్ వీడియోస్ : 'బాహుబలి' టీమ్ గలగలా.. గంట ఇంటర్వ్యూలోని ఇంపార్టెంట్ హైలైట్స్!
#Baahubali1 & #Baahubali2 కలిపి ఒక పార్ట్ చేయాలనీ 5 సంవత్సరాల క్రితమే ట్రై చేసాము.
అప్పుడు కొన్ని సీన్స్ కట్ చేసాక బాగా రాకపోవడంతో ఆపేశాం.
ఇప్పుడు సీన్స్ కాకుండా ఎపిసోడ్స్ కట్ చేసినప్పుడు ఇది వర్కౌట్ అయ్యింది.
- #SSRajamouli
Update: 2025-10-29 11:08 GMT