బాహుబలి పార్ట్ 1 కంప్లీషన్ కు ముందు నేను ప్రభాస్... ... ట్రెండింగ్ వీడియోస్ : 'బాహుబలి' టీమ్ గలగలా.. గంట ఇంటర్వ్యూలోని ఇంపార్టెంట్ హైలైట్స్!
బాహుబలి పార్ట్ 1 కంప్లీషన్ కు ముందు నేను ప్రభాస్ తో 'సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి 5, 6 నెలలు, పార్ట్ 1 రిలీజ్ కి 2 నెలలు... మొత్తం 8 నెలలు నీకు వుంది. నువ్వు ఇంకో సినిమా చేసేయొచ్చు' అని అంటే...
'బాహుబలి 1, 2 కి మధ్య ఇంకో సినిమా నా...? ఏం సినిమా తీస్తున్నావో అర్థమవుతుందా నీకు... ఏం పర్లేదు, ఇది కంప్లీట్ అయినా తర్వాత నెక్స్ట్ సినిమా తీస్తా' అని అన్నాడు.
- #SSRajamouli
Update: 2025-10-29 10:54 GMT