'బాహుబలి' సినిమా రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్, రాజమౌళి, రానా దగ్గుబాటి గంటకు పైగా సాగిన ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో 'బాహుబలి' మేకింగ్ నాటి ఎన్నో ఆసక్తికర విషయాలు, కెమెరా వెనుక జరిగిన సరదా సంఘటనలు పంచుకున్నారు. ముఖ్యంగా పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు వచ్చిన టాక్, కీలక సన్నివేశాల చిత్రీకరణ, నటీనటుల ఎమోషన్స్ గురించి ముగ్గురూ మనసు విప్పి మాట్లాడారు. ఆ పూర్తి ఇంటర్వ్యూలోని స్పెషల్ వీడియోలు ఇప్పుడు చూద్దాం.