• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైద్య చరిత్రలోనే...

వైద్య చరిత్రలోనే మిరాకిల్.. 30 ఏళ్ల తర్వాత నోరు తెరిచిన మహిళ!

By - Tupaki Desk
Update: 2021-03-31 04:07 GMT
దేశ రాజధాని దిల్లీలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పుట్టుకతోనే నోరు పూడుకుపోయిన ఓ మహిళ ముప్పై ఏళ్ల తర్వాత నోరు తెరిచింది. వైద్యుల విశ్వప్రయత్నాల అనంతరం ఆమె సమస్య పరిష్కారమైంది. కాగా దీనిని వైద్య చరిత్రలోనే ఓ మిరాకిల్ అని చెబుతున్నారు ఆ రంగ నిపుణులు.
ఇదీ సంగతి దిల్లీకి చెందిన ఆస్తా మోంగియాకు పుట్టుకతోనే నోరు పూడుకుపోయింది.  ఆమె తనకున్న ప్రతిభతో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించారు. ఆ బ్యాంక్లో మేనేజర్గా పని చేస్తున్నారు. చిన్నప్పుటి నుంచి తన సమస్య కోసం చికిత్సలు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ఆమె దవడ ఎముక నోరు రెండు వైపుల నుంచి ముందుకు వెళ్లి పుర్రె ఎముకకు అతుక్కుపోయిందని అన్నారు. దాంతో చిన్నప్పటి నుంచి నోరు తెరవలేదని చెప్పారు. ముప్పై ఏళ్లుగా కేవలం ద్రవ పదార్థాలనే తీసుకుంటున్నట్లు వివరించారు.  

ఓ మిరాకిల్
కొన్ని రోజుల క్రితం రాజధానిలో సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు ఆ మహిళ తెలిపారు. ఆ ఆస్పత్రిలో అనేక  వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి పుట్టుకతో పూడిపోయిన ఆ మహిళ నోరు 30 ఏళ్ల తర్వాత తెరిచేలా చేశారు. ఈ సంఘటన వైద్య చరిత్రలోనే ఓ మిరాకిల్ను అని చెబుతున్నాయి ఆ ఆస్పత్రి వర్గాలు.

అవధులు లేని ఆనందం
తనకు నోరు తెరిచే అవకాశం ఉండదేమోనని... ఇక జీవితాంతం అలాగే ఉండాల్సి వస్తుందనుకున్నాననుకొని బాధితురాలు తెలిపారు. ఈ అరుదైన శస్త్ర చికిత్సలు చేసి తనకు పునర్జన్మ ప్రసాదించిన ఆ వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ముప్పై ఏళ్ల తర్వాత నోరు విప్పిన ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయానని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Tags:    
  • Medical miracle 
  • Delhi hospital 
  • Astha Mongia 
  • Telugu News 

Similar News

ఎమ్మెల్యే విందు.. గాల్లో ఎగిరిన ప్లేట్లు.. కరెంట్ టవర్లపై వేలాడిన మనుషులు..

2026-11-26 10:20 GMT

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

2026-11-26 10:19 GMT

ఫిట్‌గా ఉంటేనే లిక్కర్.. వైన్ షాపు ముందు మెడికల్ క్యాంప్.. మందుబాబులకు ఊహించని షాక్

2026-11-26 10:17 GMT

యూపీలో ఇండి కూటమికి అసలు పరీక్ష: 130 సీట్లపై కాంగ్రెస్ పట్టు.. గెలుపు గుర్రాలకే టికెట్లంటున్న అఖిలేశ్!

2026-11-26 10:14 GMT

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

జగన్ దూరం.. విజయమ్మ ఆశీస్సులతో ముగిసిన అంజలీ రెడ్డి వివాహం!

2026-11-26 09:00 GMT

చిన్నారులకు కడుపునొప్పి వస్తే వాతలా? ప్రాణాలకే ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు!

2026-11-26 08:58 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

ఇరాన్‌తో మళ్లీ యుద్ధం తప్పదా?.. ఇజ్రాయెల్ జ్యోతిష్యుల సంచలన అంచనాలు!

2026-11-26 08:55 GMT

అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?

2026-11-26 08:52 GMT

చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం రోడ్లపై.. బీటెక్ బతుకులు దుర్భరం.. ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ

2026-11-26 08:51 GMT

అంతరిక్షాన్ని ఆక్రమించేస్తున్నావా మస్క్ మావా..

2026-11-26 08:44 GMT

Copyright @2026

Powered by Blink CMS