• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో గ్రూప్ 2 పరీక్ష...

ఏపీలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

| రాబోయే ఏడాది జనవరి 5న జరగాల్సిన గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23కు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

By - Tupaki Desk
Update: 2024-11-12 16:03 GMT

ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కోసం అభ్యర్థులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 5న మెయిన్స్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులంతా ఎదురుచూస్తున్నారు. అయితే, చాలామంది అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి విజ్నప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. రాబోయే ఏడాది జనవరి 5న జరగాల్సిన గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23కు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

సిలబస్ లో మార్పులు, పూర్తి స్థాయిలో సన్నద్ధత కాకపోవడం వంటి కారణాల నేపథ్యంలో మెయిన్స్ పరీక్ష రాసేందుకు మరికొంత గడువు కావాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. దీంతో, ఈ విషయంపై సముచిత నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి కొందరు ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రకారం అభ్యర్థులతోపాటు కొందరు ప్రజా ప్రతినిధులు ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధకు వేర్వేరుగా విజ్ఞప్తి పత్రాలిచ్చారు. ఈ క్రమంలోనే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తూ నిర్ణయం వెలువడింది.

జాబ్‌ క్యాలెండర్‌ అంటూ గత ప్రభుత్వం ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. నాలుగున్నరేళ్లు నాన్చి చివరకు ఎన్నికలకు ముందు డిసెంబర్ 7న హడావుడిగా 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. సిలబస్‌లో మార్పులు చేయడంతో అభ్యర్థులు పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోలేదు. 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4 లక్షల 4 వేల 37మంది హాజరుకాగా 92వేల 250మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.

Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Ycp 
  • Chandrababu 
  • Apcm 
  • Naralokesh 
  • Pawankalyan 
  • APSSC 
  • ApsccExams 
  • Groupsexam 
  • Group2 
  • Group2exampostponed 
  • APPSCchairpersonAnuradha 

Similar News

యుద్ధం అంటే వినాశనమే.. రాలిపోయిన 7 లక్షల రష్యన్ల ప్రాణాల కన్నీటి కథ

2026-11-24 05:43 GMT

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయుడి మృతి.. ఇద్దరు పిల్లలకు గాయాలు!

2026-11-24 05:42 GMT

ఒకప్పుడు మూసేసిన బ్రాండ్‌నే మళ్లీ తెస్తున్న కోకాకోలా.. గోల్డ్ స్పాట్ కథ తెలుసా?

2026-11-24 04:18 GMT

త్రిష మరో జయలలిత...పోలిక బాగానే ఉంది కానీ ?

2026-11-24 03:46 GMT

కార్తీక పౌర్ణమి....365 ఒత్తుల ఆధ్యాత్మిక సందేశం

2026-11-24 03:46 GMT

జనసేన బలపడినట్లేనా ?

2026-11-24 03:45 GMT

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

2026-11-24 02:30 GMT

ఇలాగైతే ఎలా సారూ...కేసీఆర్ ది వ్యూహమా ?

2026-11-24 01:30 GMT

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? చిన్న నిర్లక్ష్యంతో మీ పని గోవిందా.. కేంద్రం కీలక హెచ్చరిక

2026-11-24 00:56 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

Copyright @2026

Powered by Blink CMS