• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎన్ ఆర్ ఐ ఎమ్మెల్యేకు...

ఎన్ ఆర్ ఐ ఎమ్మెల్యేకు సోషల్ డిస్టేన్స్ అంటే అర్థం తెలుసా?

By - Tupaki Desk
Update: 2020-04-27 15:50 GMT
విడుదల రజినీ.. ఈ చిలకలూరిపేట ఎమ్మెల్యే సేవ పేరుతో చేస్తున్న హంగామా చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చేసేది గోరంత అయితే సోషల్ మీడియాలో కొండంత ప్రచారం చేసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో తన సేవా తత్పరతతో ఓవరాక్షన్ తో ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె ప్రచారంతో వెలుగులోకి రావడాన్ని ఎవ్వరూ కాదనరు..కానీ ఆమె అదే పనిగా ఈ లాక్ డౌన్ లోనూ ఆమె చేస్తున్న చేష్టలు కరోనా కారకంగా మారుతున్నాయి.

తాజాగా విడుదల రజినీ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కానీ ఏమాత్రం సోషల్ డిస్టేన్స్ పాటించకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆమె చేసే ప్రయత్నాలు సాయాలు మంచివే అయినా కూడా సామాజిక దూరం పాటించకుండా ప్రజలు అంతా గుమిగూడేలా చేస్తున్నారని అర్థమవుతోంది.

తాజాగా గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఎమ్మెల్యే విడుదల రజినీ మాత్రం గుంటూరులో కేసులు పెరుగుతున్నా ఆమె మాత్రం చీమకుట్టినట్టు అయినా స్పందించడం లేదు. ఎమ్మెల్యే పబ్లిసిటీ కోసం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా తిరిగేస్తూ కరోనా వ్యాపింపచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే విడుదల రజినీ సీఎం కాబోతున్నారనే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది.ఆమె ఎమ్మెల్యే అయినప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియా కోసం కొంద‌రినీ నియ‌మించుకున్నారట.. వారి చేత తాను చేసే కార్య‌క్ర‌మాలు గోరంత అయితే కొండంత‌గా ప్ర‌చారం చేసేందుకు ఆ పెయిడ్ అభిమానులు ఉన్నారట.. ఆమె ఏకంగా మంత్రి ప‌ద‌వి కోసం.. లేదా త‌న ప‌లుకుబడి చూపించుకునేందుకు ఈ విధంగా డ‌బ్బులు ఇచ్చి మ‌రి ప్ర‌చారం చేసుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే ఆమె కాన్సెప్ట్ ఏదైనా సరే తన పబ్లిసిటీ కోసం జనాలను బలిచేయవద్దని.. కరోనా వ్యాపింపచేయవద్దని పలువురు హితవు పలుకుతున్నారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Corona 
  • Covid 19 
  • AP 
  • MLA 
  • Vidadala Rajini Not Maintain Social Distance 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS