• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రోశయ్య కోసం వెంక‌య్య...

రోశయ్య కోసం వెంక‌య్య ఆరాటం

By - Tupaki Desk
Update: 2016-08-26 15:35 GMT
త‌మిళనాడు గవర్నర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు నేలకు చెందిన సీనియర్ రాజకీయవేత్త కొణిజేటి రోశయ్య మరి కొంతకాలం కొనసాగనున్నారు. ఈ నెలాఖరులో గవర్నర్‌ గా ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వివాదరహితుడిగా ఉన్న రోశయ్యను తమ రాష్ట్రానికి గవర్నర్‌ గా మరింత కాలం పాటు కొనసాగించాలని తమిళనాడు సీఎం జయలలిత ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు. రోశయ్యతో పాటు అండమాన్ నికోబార్ - మణిపూర్ - అసోం - పంజాబ్ గవర్నర్ల పదవీ కాలం కూడా ముగియనుంది.

తమిళనాడు మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే కొత్త గవర్నర్లను నియమించింది. ఈ నేపథ్యంలో రోశయ్యను మరి కాంత కాలం తమిళనాడు గవర్నర్‌ గా కొనసాగించేందుకే కేంద్రం మొగ్గు చూపుతోందన్న వాదనకు బలం చేకూరింది. వివాదరహితుడిగా ఉన్న రోశయ్యను తమిళనాడుకు మరి కొంత కాలం కొనసాగిస్తే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు - నితిన్ గడ్కరీ ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు సమాచారం. ఇటు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న‌ పార్టీ జాతీయ నాయ‌కుల ఒత్తిడి - అటు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌తిపాద‌న నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్‌ గా  రోశ‌య్య‌ను కొన‌సాగించ‌నున్న‌ట్లు స‌మాచారం.
Tags:    
  • Venkaiah Naidu 
  • Rosaiah 
  • Telugu NEWs 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS