• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇరాన్ దాడుల పై అమెరికా...

ఇరాన్ దాడుల పై అమెరికా సంచలన నిర్ణయం

By - Tupaki Desk
Update: 2020-01-09 07:42 GMT
ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రపంచానికే పెద్దన్న, అత్యంత శక్తివంతమై అమెరికా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇరాన్ దాడులకు ప్రతీకార దాడులు చేయరాదని నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓ వైపు క్షిపణులు ప్రయోగిస్తున్నా శాంతిమంత్రం జపించడం విశేషం.

ఇరాన్ సైన్యాధ్యక్షుడిని అమెరికా చంపిన తర్వాత రగిలిపోతున్న ఇరాన్.. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది. గురువారం కూడా ఈ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడి లో అమెరికా సైనికులు ఎవరూ చనిపోలేదని ప్రకటించి అధ్యక్షుడు ట్రంప్ తమ మిలటరీ స్థావరాలకు మాత్రం కొంత నష్టం వాటిల్లిందని తెలిపారు. తాము ఇరాన్ తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. శాంతియుత సంబంధాలనే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఐసిస్ ఉగ్ర వాదులను ఏరివేయడంలో ఇరాన్ కలిసి రావాలని ట్రంప్ కోరడం విశేషం. దీంతో ఇరాన్ తో ఉద్రిక్తతలకు అమెరికా స్వస్తి పలికినట్టైంది.

దీంతో యుద్ధ మేఘాలు, మూడో ప్రపంచ యుద్ధంపై జరుగుతున్న ఊహాగానాలకు ట్రంప్ తెరదించినట్టు అయ్యింది.
Tags:    
  • Iran Vs America 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • US sensational decision on Iran attacks 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

Copyright @2026

Powered by Blink CMS