• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  Hyderabad >  సరికొత్త క్యాబ్స్ : రేటు...

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

| హైదరాబాద్‌లో వియత్నాం కార్లతో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. రూ.20 వేల డిపాజిట్‌తో కారు తీసుకుని క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తే నెలకు రూ.30 వేల జీతం ఇస్తున్నట్లు కథనంలో పేర్కొన్నారు. వారానికి ఒక రోజు సెలవుతో పాటు రోజువారీ ప్రయాణ లక్ష్యాన్ని మించి తిరిగితే బోనస్ కూడా అందిస్తున్నట్లు సమాచారం.

By - A.N.Kumar
Update: 2026-11-11 05:59 GMT

హైదరాబాద్ లాంటి మహానగరంలో అవసరాలకు సరిపడా సౌకర్యాలు ఎప్పుడూ గగనమే.. దాన్ని ఆసరాగా చేసుకొని సంపాదించాలే కానీ ఎన్నో అవకాశాలు మనముందు వాలుతాయి.. అలాంటి వినూత్న ఆలోచనతోనే తక్కువ ధరతో ఎక్కువ కంఫర్ట్ తో హైరింగ్ ఇచ్చే వియత్నం కార్లు వచ్చాయి. ఇవి రేటు తక్కువ.. కార్లు చాలా కంఫర్ట్ గా ఉన్నాయట.. యువతకు క్యాబ్ డ్రైవర్స్ గా ఉపాధిని కల్పిస్తున్నారట..

దీనికి ఏం చేయాలంటే ముందుగా 20వేలు డిపాజిట్ చేయాలి. నెలకు 30వేల జీతం మాట్లాడుకొని కారు చేతిలో పెడుతున్నారట.. ఇంత మంచి జీతం.. నడపాల్సింది కారు.. ఇంకేముంది ఇప్పుడు ఈ చీప్ వియత్నం కార్లు నడిపించేందుకు యువత పోటెత్తుతున్నారట..

పైగా ఈ కారు డ్రైవర్లకు వారానికి ఒక రోజు హాలీడే కూడా ఇస్తున్నారు. మిగిలిన రోజులు అన్నీ కలిపి మినమం 500 కి.మీలు తిరగాలన్నది టార్గెట్. ఒకవేళ ఎక్కువ తిరిగితే అదనంగా బోనస్ కూడా కల్పిస్తున్నారు.

పనిలేదు.. పనిచేయలేం అంటూ బద్దకంగా కూర్చునే వారికి ఇప్పుడు ఇదొక మంచి ఆదాయం మార్గం.. మన అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కావాల్సిందల్లా మనం శ్రమించడమే.. అవసరం ఉన్న వాళ్లకి అవకాశం ఏదైనా ఓకే అనుకునే వాళ్లకు ఇదో మంచి ఛాన్స్..

వియత్నం కార్లు ఇంత చీప్ గా.. మనకు కంఫర్ట్ గా ఎందుకు ఇస్తున్నారనే డౌట్లు మీకు రావచ్చు. ఎందుకంటే మన ఒక రూపాయికి 273.66 వియత్నం డాంగ్ కరెన్సీ విలువ ఉంది. అంటే మన 100 రూపాయలు పెడితే వియత్నం వాళ్లకు 27365.96 డాంగ్ లు అన్న మాట.. మన రూపాయికి బలం లేదు అనే వారికి ఇదో గుణపాఠమే కదా.. మనకంటే తక్కువ కరెన్సీ విలువ ఉన్న వియత్నం వాళ్లు సొంతంగా కార్లు తయారు చేసి మన దేశంలో తిప్పుతూ మనకే ఉపాధినిచ్చే కొత్త ఐడియాను సృష్టించారు. మరి ఈ ఉపాధిని ఉపయోగించుకొని బాగుపడడమే మిగిలింది.

Tags:    
  • vietnamcars 
  • hyderabad 
  • drivingjobs 
  • employmentopportunities 
  • cabdrivers 

Similar News

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

‘‘అండాలు ఇస్తే రూ. 50 వేలు’’ హైదరాబాద్ లో దారుణం, తండ్రి చికిత్స కోసం వచ్చి ఇరుక్కుపోయిన యువతి

2026-11-15 20:24 GMT

నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!

2026-11-14 16:43 GMT

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

2026-11-14 10:44 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో బిగ్ ట్విస్ట్.. రేవంత్ హింట్

2026-11-14 03:20 GMT

హైడ్రా రంగనాథ్ మీద నాగ్ పొగడ్తల వర్షం...మ్యాటర్ ఇదే !

2026-11-12 02:22 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హైదరాబాద్‌లో 'వర్క్ ఫ్రమ్ పార్క్'.. ఐటీ ఉద్యోగులకు నిజంగా ఎంతవరకు ఉపయోగం?

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS