• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హైదరాబాద్ పై ఏపీ మాజీ...

హైదరాబాద్ పై ఏపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

By - Tupaki Desk
Update: 2019-09-10 10:24 GMT
గడిచిన కొద్దిరోజులుగా హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చనున్నట్లుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇది పిచ్చి ఆలోచన అని.. అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశమే లేదని పలువురు కొట్టిపారేస్తున్నారు. తొలుత సోషల్ మీడియాలో పుట్టిన ఈ వార్త.. తర్వాత ప్రధాన మీడియాలోకి వచ్చింది. దీంతో.. ఈ అంశం వాస్తవం కాదని.. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన ఏదీ బీజేపీకి కానీ.. కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ నేతలు.

ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి సైతం.. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారన్న వాదనను కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీకి చెందిన మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిపుల్ తలాక్.. ఆర్టికల్ 370 నిర్వీర్యం మాదిరే.. మోడీ సర్కారు మరో సంచలననిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు.

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబోతన్నారన్న అంశంపై తనకు రహస్యసమాచారం ఉందని.. మోడీ సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకోవటం ఖాయమన్నారు.ఇందుకు సంబంధించిన ప్రణాళికల్ని కేంద్రం సిద్ధం చేసిందన్నారు.  అంతేకాదు.. ఏపీ రాజధాని మీదా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా తిరుపతి కావటం ఖాయమన్నారు.

ముఖ్యమంత్రి జగన్ అమరావతిని వదిలి తిరుపతి రావాలన్నారు. ఏపీ రాజధానిగా తిరుపతి అనుకూలమైన ప్రాంతమన్న ఆయన.. ముఖ్యమంత్రిని వెంటనే తిరుపతికి షిఫ్ట్ కావాలన్న వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీయటం ఖాయమంటున్నారు.


Tags:    
  • Tirupathi Ex MP Chinta Mohan 
  • Hyderabad 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS