• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విజయన్..స్టాలిన్ .. ఓ...

విజయన్..స్టాలిన్ .. ఓ దళపతి

By - Tupaki Desk
Update: 2021-05-04 05:30 GMT
అవును కేరళలో రెండోసారి ఎన్నికల్లో గెలిచిన పినరయి విజయన్ను, తమిళనాడులో మొదటిసారి గెలిచిన స్టాలిన్ను కొందరు అభిమానులు ‘దళపతి జోడి’తో పోల్చారు. 1990ల్లో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన దళపతి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ సినామా పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఎందుకంటే తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్+కేరళలో సూపర్ స్టార్ మమ్ముటి నటించటమే కారణం. ఆ సినిమాలో మమ్ముటి పాత్రపేరు దేవా కాగా, రజనీకాంత్ పాత్ర పేరు సూర్య.

మరి ఎవరు చేశారో తెలీదుకానీ ఎంకే స్టాలిన్ను, విజయన్ ఫొటోలను దళపతి సినిమా జోడి  మమ్ముట్టి, రజనీ స్టైల్లో మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో ఉంచారు. ఇంకేముంది అసలే స్టాలిన్ను తమిళనాడులో అందరు దళపతి అంటారు. దాంతో రెండు ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయాయి. ఇద్దరు కూడా తమ రాష్ట్రాల్లో బీజేపీతో పోరాడి గెలవటంతో వీళ్ళద్దరికి మరింత క్రేజు పెరిగిపోయింది. ఇదే సమయంలో దళపతి సినిమా స్టైల్ ఫొటో కనబడటంతో ఇక చెప్పేదేముంది ?

ఇద్దరి ఫొటోల్లో స్టాలిన్ ఫొటో రజనీ స్టైలుకు కాస్త దగ్గరలోనే ఉంది. అంటే మార్ఫింగ్ చేసిన వారెవరో చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. కాబట్టి మార్ఫింగ్ చేసిన వాళ్ళు తమిళనాడుకు చెందిన వాళ్ళే అని అనుమానిస్తున్నారు. ఏదేమైనా నెటిజన్ల సృజనాత్మకత ఇపుడు మిగిలిన వాళ్ళను బాగా ఆకట్టుకుంటోంది.
Tags:    
  • Tamilnadu 
  • Tamilnadu Elections 
  • Tamilnadu Assembly Elections 2021 
  • Telugu News 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS