• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పులి ఇంకా బ్రతికే...

పులి ఇంకా బ్రతికే ఉందంటున్న ఎస్పీ సీనియర్ నేత!

By - Tupaki Desk
Update: 2020-03-03 16:30 GMT
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత అమర్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య అనారోగ్యం తో భాదపడుతూ ..గత కొన్ని రోజులుగా హాస్పిటల్ బెడ్ కే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో అయన ఇక లేరు అంటు సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి అమర్ సింగ్ బదులిస్తూ .. తాజాగా ఆయన ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఆ వీడియో కి క్యాప్షన్‌ గా ‘టైగర్ అభీ జిందా హై’ అని రాశారు. ఈ వీడియో ద్వారా తాను బతికే ఉన్నానని, కానీ , ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలియజేశారు. అయితే, నేను ఆరోగ్యం బాగాలేక , హాస్పిటల్ లో ఉంటే .. తాను చనిపోయానని కొంతమంది సోషల్ మీడియాలో వార్తలు వ్యాపింపజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కన్నా తన ఆరోగ్యం ప్రస్తుతం కొంచెం మందగించిందని, అయితే తాను చాలాసార్లు నేను మృత్యుముఖం దగ్గరకు వెళ్లి, పోరాడి మళ్లీ తిరిగివచ్చానని తెలిపారు.

ఇక అయన పోస్ట్ చేసిన వీడియోలో ఏంచెప్పారంటే ... సింగపూర్ నుంచి అమర్‌సింగ్‌ను మాట్లాడుతున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్నాను. నమ్మకం, ఉత్సాహం అలానే ఉన్నాయి. నా శ్రేయోభిలాషులు, స్నేహితులు... నన్ను యమరాజు తన దగ్గరకు పిలుస్తున్నాడనే అపవాదులను వ్యాపింపజేస్తున్నారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. నాకు వైద్య చికిత్స కొనసాగుతోంది. అమ్మవారి కృప ఉంటే అనారోగ్యం నుంచి బయటపడి, రెండింతల శక్తితో తిరిగివస్తాను. నా మృత్యువును కోరుకుంటున్న మిత్రులు, ఇటువంటి ఆశలను వదిలేయండి. చాలాసార్లు మృత్యువు నా తలుపు తట్టింది. ఒకసారి విమానం నుంచి పడిపోయినా యముడు నన్ను స్వీకరించలేదు. పదేళ్ల క్రితం ఝాన్సీలో జరిగిన ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఆ తరువాత పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను’ అని తెలిపారు. అలాగే ఇంకా అయన మాట్లాడుతూ .. 'నాకు చికిత్సనందిస్తున్న వైద్యులు చెప్పినదాని ప్రకారం నా మెదడు పదేళ్ల పిల్లాడి మెదడు కన్నా ఉత్సాహంగా పనిచేస్తున్నదన్నారు. అయినప్పటికీ నా మృత్యువును కోరుకుంటూ వదంతులు వ్యాపింపజేస్తున్న శ్రేయోభిలాషులకు కోటి,కోటి ధన్యవాదాలు’ అని తెలిపారు. మొత్తంగా మరోసారి అమర్ సింగ్
Tags:    
  • political latest update 
  • tupaki news 
  • tupaki lastest news 
  • tupaki media 
  • tupaki telugunews 
  • Latest News Updates 
  • Political parties 
  • Politics 
  • Government 
  • News India 

Similar News

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

Copyright @2026

Powered by Blink CMS