• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మంచు మనోజ్ పోటీకి సై.....

మంచు మనోజ్ పోటీకి సై.. ఏపార్టీ నుంచి..

By - Tupaki Desk
Update: 2018-11-05 11:50 GMT
ఈ మధ్య రాజకీయ - సామాజిక అంశాలపై స్పందిస్తున్న హీరో మంచు మనోజ్ తాజాగా తన రాజకీయ అరంగేట్రంపై నోరువిప్పాడు. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని.. తిరుపతి కేంద్రంగా ప్రజాసేవను ప్రారంభించి.. రాయలసీమ ప్రాంతమంతటికి విస్తరిస్తానని గత నెలలో లేఖ కూడా రాశాడు. తాజాగా ఓ అభిమాని ట్విట్టర్ లో మనోజ్ ను ఇదే విషయంపై ప్రశ్నించాడు. ‘నీ ప్లాన్ ఏంటి.? నీ స్కీం ఏంటి.? నీ గోల్ ఏంటి’ అని అడిగాడు..

దీనికి సమాధానం ఇచ్చిన మనోజ్.. ఓ ఖాళీ ప్రదేశాన్ని సుధీర్ఘంగా చూస్తున్న  ఫొటోను పోస్టు చేసి దానికి రాసుకొచ్చాడు. ‘పేద విద్యార్థులు - రైతుల కోసం ఏదీ ఒకటి చేయాలనుకుంటున్నా.. నా కల ఈ ఖాళీ ప్రదేశం ద్వారా తీరబోతోంది’ అని పేర్కొన్నాడు.

అంతేకాదు.. తన కల ఇక్కడి నుంచే తీరబోతోందని హింట్ ఇచ్చాడు.  తానున్న చోట ఉచిత ఆహారం - క్రీడా సౌకర్యాలు - మంచినీటి వసతి ఉండాలన్నదే తన లక్ష్యమని వివరించాడు. ఇలా రాజకీయ అరంగేట్రానికి తొలి అడుగు వేస్తున్న మంచు మనోజ్.. తాను ఏపార్టీ నుంచి పోటీకి దిగబోతున్నానే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Tags:    
  • Manchu Manoj 
  • political Entry 
  • Telugu NEws 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS