• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లగడపాటి పాట.... టీడీపీకి...

లగడపాటి పాట.... టీడీపీకి వంద !!

By - Tupaki Desk
Update: 2019-05-19 12:40 GMT
తెలుగు వాళ్లు ఆసక్తిగా ఎదురుచూసే లగడపాటి సర్వే ఫలితాలు వచ్చేశాయి. సాధారణంగా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించే లగడపాటి ఈసారి పోస్ట్ పోల్ సర్వే నిర్వహించారు. ఆర్జీ ఫ్లాష్ టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 21 మధ్య జరిగింది.  రాండమ్ గా ఎంపిక చేసిన 38 అసెంబ్లీ స్థానాలలో ఈ సర్వే నిర్వహించారని వారు ప్రకటించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1200 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నిర్వహించారు. ఇందులో అన్ని వర్గాలు, అన్ని వయసుల వారి అభిప్రాయాలు క్రోడీకరించినట్లు చెప్పారు. ఏపీ మొత్తం మీద  50 వేల అభిప్రాయాలను సేకరించారు. దీన్ని లగడపాటి అంచనాలు ఇలా ఉన్నాయి.

అసెంబ్లీ సీట్లు

టీడీపీ -  100 (10 అటు ఇటు) 
వైసీపీ -  72  (7 అటు ఇటు)   
ఇతరులు - 3 (2 అటు ఇటు)

అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం
టీడీపీ 43-45 శాతం
వైసీపీ 40-42 శాతం
జనసేన 10- 12 శాతం

పార్లమెంటు సీట్లు
టీడీపీ - 15 (హెచ్చుతగ్గులు 2)
వైసీపీ  - 10 (హెచ్చు తగ్గులు 1)
ఇతరులు - 0-1

పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం
టీడీపీ: 43-45 శాతం
వైసీపీ: 40.5 నుంచి 42.5 శాతం
జనసేన: 10-12 శాతం

సర్వేలో కీ పాయింట్స్

* మహిళా ఓటర్లలో టీడీపీ బలంగా ఉంది. పురుష ఓటర్లలో వైసీపీ బలంగా ఉంది

* యూత్ లో జనసేన బలంగా ఉంది.

* ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేకపోగా కొంచె సానుకూలత ఉంది.  అయితే, కొందరు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది

* పబ్లిక్ టాక్ వైసీపీకి బలంగా ఉన్నా... సైలెంట్ ఓటరు మద్దతు టీడీపీకి అనుకూలంగా ఉంది.


Tags:    
  • Lagadapati RajaGopal 
  • Exit Poll Survey 
  • Telugu News 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS