అమెరికాకు 3200 వయాగ్రా మాత్రలు తీసుకెళ్లి దొరికిన భారతీయుడు
భారతీయుడి కక్కుర్తి చివరకు అతడిని జైలు పాలు చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 3200 వయాగ్రా మాత్రలను తన వెంట తీసుకెళుతూ అధికారులకు దొరికాడు.. ఇన్ని ఏం చేసుకుంటావని ప్రశ్నించిన అధికారులకు సమాధానం రాకపోవడంతో బుక్కయ్యాడు.అమెరికాలో భారతీయుడి వద్ద 3200 వయాగ్రా మాత్రలను అక్కడి కష్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా వీటిని తరలిస్తున్నాడని.. వీటి ధర దాదాపు రూ.70 లక్షలు ఉంటుందని చికాగో విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఎయిర్ పోర్టులో అతడి బ్యాగును స్కాన్ చేయగా విషయం బయటపడింది. ఇంత పెద్ద మొత్తంలో మాత్రలను తీసుకెళ్లడంపై సరైన వివరణ ఇవ్వకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారశృంగార పురుషుడైన భారతీయుడు వీటిని అమెరికాలో వాడేద్దాం అని ఇక్కడి నుంచి తీసుకుపోయినట్టు సమాచారం. అయితే అన్ని మాత్రలు దొరికేసరికి చిక్కుల్లో పడ్డాడు. ఆ ఆశ కోసం ఆరాటపడితే మొదటికే మోసం వచ్చిన పరిస్థితి నెలకొంది.