• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘కొత్త’ నల్లధనం...

‘కొత్త’ నల్లధనం మొదలైపోయింది

By - Tupaki Desk
Update: 2016-12-02 08:17 GMT
దేశవ్యాప్తంగా ప్రజలు నగదు కోసం నానా పాట్లు పడుతున్న తరుణంలో సంపన్నులకు మాత్రం కొత్త నోట్లు ఇంటికే చేరిపోతు న్నాయి. తాజాగా గురువారం ఈడీ జరిపిన సోదాల్లో అధికారుల కళ్లు చెదిరిపోయేలా రూ. 5 కోట్ల కొత్త కరెన్సీ బయటపడింది. ఐటీ శాఖ బెంగుళూరులో జరిపిన సోదాల్లో ఇద్దరు ప్రభుత్వ ఇంజనీర్ల వద్ద ఈ నగదు బయటపడినట్లు అధికారులు ప్రకటించారు. కొత్తనోట్లు భారీగా దొరుకుతుండడంతో నల్లధనం కొత్త నోట్ల రూపంలోకి మారుతోందని ఇట్టే అర్థమవుతోంది.

ఈ సోదాల్లో మొత్తం రూ. 6 కోట్లు స్వాధీనం చేసుకోగా అందులో రూ.5 కోట్ల విలువైన రూ.2000 నోట్లున్నాయి.  నోట్ల రద్దు తరువాత ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి.  కాగా ఇంత పెద్ద మొత్తంలో వారికి ఈ డబ్బు చేరడానికి ఖచ్చితంగా బ్యాంకు అధికారులు సహాయం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

కాగా సోదాల్లో ఈ నోట్లతో పాటు కొన్ని బంగారు బిస్కట్లు, విలాసవంతమైన కార్లు దొరికినట్లు తెలుస్తోంది.  బెంగళూరులో మరిన్ని సోదాలు - దాడులు జరపడానికి ఐటీ అధికారులు రెడీ అవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • IT dept 
  • Bengaluru 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS