• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణ ప్రజలకు గొప్ప...

తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇదీ..

By - Tupaki Desk
Update: 2020-05-09 05:30 GMT
తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇదీ.. వారి కరోనా-లాక్ డౌన్ కష్టాలు దాదాపు తీరినట్టే..  తెలంగాణలోని దాదాపు 80శాతం జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వెళ్తాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 9 మాత్రమే గ్రీన్ జోన్ లో ఉన్నాయి. ఇప్పుడు కొద్దిరోజులుగా కొత్త కేసులు లేకపోవడంతో ఆరెంజ్ జోన్ లో ఉన్న 14 జిల్లాలు త్వరలోనే గ్రీన్ జోన్ లో చేరబోతున్నాయి.

సోమవారం నుంచి కరీంనగర్ - రాజన్న సిరిసిల్ల - మంచిర్యాల - నారాయణ పేట - వికారాబాద్ - నల్గొండ - జగిత్యాల - ఆసిఫాబాద్ - జనగామ - జయశంకర్ - కామారెడ్డి - మెదక్ - సంగారెడ్డి - మహబూబ్ నగర్  జిల్లాలు గ్రీన్ జోన్ లోకి మారుతాయని ఈటల రాజేందర్ తెలిపారు.

వీటిని తీసేస్తే ఇక 6 జిల్లాలు మాత్రమే కరోనా ప్రభావిత రెడ్ జోన్ లో ఉంటాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్ - మేడ్చల్ - రంగారెడ్డి - సూర్యపేట - వరంగల్ అర్బన్ - నిజామాబాద్ రెడ్ జోన్ లో ఉండనున్నాయి. వీటిల్లో నిజామాబాద్ - వరంగల్ అర్బన్ - సూర్యాపేటలో 14 రోజుల్లో ఒక్క కేసులు నమోదు కాలేదని.. ఇవి మూడు జిల్లాలు ఆరెంజ్ జోన్లోకి మారుతాయని ఈటల తెలిపారు.

దీంతో ఇప్పుడు తెలంగాణలో మిగిలే రెడ్ జోన్ జిల్లాలు కేవలం హైదరాబాద్ - రంగారెడ్డి - మేడ్చల్ మాత్రమే డేంజర్ జోన్ లో ఉంటాయని ఈటల తెలిపారు. హైదరాబాద్ లోనూ 8 సర్కిళ్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్ లో ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటిల్లో కఠిన ఆంక్షలు వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. 
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Corona Virus In Andhra Pradesh 
  • Corona Virus 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS