• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫైర్ బ్రాండ్ నోట.....

ఫైర్ బ్రాండ్ నోట.. ‘కేసీఆర్‌కు బడితె పూజే’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు

By - Tupaki Desk
Update: 2021-10-13 03:46 GMT
రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాల్సిన వేళలో.. వెనుకా ముందు ఆలోచించటం.. విలువల పేరుతో పాతకాలపు రాజకీయాన్ని ఫాలో అయితే నష్టమేమిటన్న విషయంపై బాగా అవగాహన ఉన్న అధినేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే.. తనకు నచ్చిన వేళలో.. ఒకరిని ఆకాశానికి ఎత్తేసే ఆయన.. మరికొన్ని సందర్భాల్లో అదే నేతను నోటికి వచ్చినట్లుగా మండిపడటం చూశాం. తన మాటలతో తెలుగు రాజకీయాల్లోకి తిట్ల కల్చర్ ను తీసుకొచ్చిన అధినేతగా కేసీఆర్ నిలుస్తారు.

నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్న రీతిలో.. ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడే కేసీఆర్ కు.. ఆయన భాషలో.. ఆయన శైలిలోనే ఫైర్ కావటం తెలంగాణ పీసీసీ చీఫ్ కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి బాగా అలవాటు. ఆయన వ్యాఖ్యల్లో ఘాటు ఎంతలా ఉంటుందంటే.. మంత్రి కేటీఆర్ లాంటి వాళ్లు సైతం ఉలిక్కిపడటమే కాదు.. బ్యాలెన్సు మిస్ అయ్యేలా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. తాజాగా సీఎం కేసీఆర్ పై మరింత ఘాటు వ్యాఖ్యల్ని సంధించారు రేవంత్ రెడ్డి.

ఇటీవల కాలంలో ఆయన నిర్వహిస్తున్న నిరుద్యోగ జంగ్ సైరన్ నిరసనలో కేసీఆర్ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టటం తెలిసిందే. మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌ వద్ద మంగళవారం జరిగిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ సభకు ముఖ్య అతిథిగా హాజరైన  ఆయన.. కొలువులు ఇచ్చే వరకు కేసీఆర్ కు బడితె పూజే అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు. నిరుద్యోగ యువతకు కొలువులు ఇస్తామన్న కేసీఆర్ సర్కారు హామీ నెరవేరలేదన్న ఆయన.. టీఆర్ఎస్ సర్కారు తీరును తీవ్రంగా ఎండగట్టారు. మాట తూలితే బాగోదని.. సీఎం కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినా.. పిచ్చ లైట్ తీసుకుంటున్న రేవంత్.. గులాబీ నేతలకు ఇరిటేషన్ తెప్పించేలా మరోసారి మాట్లాడారు.
Tags:    
  • Revanth reddy 
  • Revanth reddy comments 
  • KCR 
  • Telangana 
  • HuzurabadBypolls 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS