• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫిబ్రవరి 4 సోమవారం ...

ఫిబ్రవరి 4 సోమవారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-02-04 04:12 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: రియల్ ఎస్టేట్ ల వారి శ్రమ ఫలిస్లుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు సంభవం.  పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు పదవీయోగాలు. వ్యవహార  విజయాలు. ఐటీ నిపుణులు అనుకున్న కార్యాలు. విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కొత్త అవకాశాలతో ముందుకు పాగుతారు మహిళలకు శుభవర్తమానాలు. వేంకటేశ్వరస్వామిని పూజించండి

వృషభ రాశి:  రియల్ ఎస్టేట్ ల వారికి  సామాన్యంగా ఉంటుంది.  వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగులకు స్థాన మార్పులు. ఐటీ నిపుణులు మరింత కష్టపడాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలలో లాభాలు దక్కవు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి

మిథున రాశి: రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపారులు కొంత నిదానంతో సాగాలి. ఉద్యోగ వర్గాలకు ఆకస్మిక బదిలీలు.  పారిశ్రామిక , కళారంగాల వారికి విదేశీ పర్యటనల్లో అటంకాలు. ఐటి నిపుణులకు శ్రమాదిక్యం. విద్యార్ధులు అనుకున్న ఫలితాలు రాక కలత చెందుతారు.  మహిళలకు నిరుత్పాహం షేర్గ విక్రయాలు. సాదాసిదాగా ఉంటాయి. శివ స్తోత్రాలు పఠించాలి.

కర్కాటక రాశి: రియల్టర్లకు కాంట్రాక్టర్లకు అనూకూల పరిస్థితి. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయ కళారంగాల వారికి ఉహించని సన్మానాలు. ఐటీ నిపుణులకు ఉత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు పరిశోధనల్లో గుర్తింపు లభిస్తుంది. మహిళలకు పురస్కారాలు దక్కుతాయి.  సత్యనారాయణ స్వామిని పూజించాలి

సింహరాశి: రియల్ ఎస్టేట్ ల వారికి మరింత మెరుగ్గా ఉంటుంది వ్యాపార లావాదేవీల్లో ఉత్సాహం పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగావర్గాలకు పదోన్నతులు రాజకీయ కళారంగాల  వారికి యోగాదాయకంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు కృషి కొంత ఫలిస్తుంది. విద్యార్ధులకు ఒక ప్రకటన ఆకట్లుకుంటోంది. మహిళలకు ఆసక్తికరమైన సమచారం అందుతుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి సత్యనారాయణ స్వామిని పూజించండి

కన్య రాశి:  రియల్ ఎస్టేట్ ల వారికి సామన్యంగా ఉంటుంది.  వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటుంది. లాభాలు కష్ఠ్టమే ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. విధులు కత్తి మీద సాముగా మారుతాయి. రాజకీయ కళారంగాల వారికి ఒత్తిడులు.  అవకాశాలు నిరాశ కలిగిస్లాయి. ఐటీ నిపుణులకు గందరగోళం. విద్యార్థులకు మానసిక అశాంతి. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.

తులరాశి:  ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి వ్యాపార లావాదేవిల్లోఒడిదుడుకులు ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు  రాజకీయ పారిశ్రామిక వర్గాలకు చికాకులు పెరుతాయి  ఐటి నిపుణులకు ఒత్తిడులు విద్యార్థులకు పలితాలు నిరాశ కలిగిస్తాయి  మహిళలకు కుటంబ సమస్యలు  షేర్ట విక్రయాలు మందగిస్తాయి  ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికరాశి: శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. పనులు పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహకారం వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  అలయాలు సందర్శిస్తారు. రావలసిన  సొమ్ము చేతికందుతుంది. రియల్ ఎస్టేల వారికి ప్రగతి ఉంటుంది. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.  ఉద్యోగాలలో లక్ష్యాలు సాధించి పురోగమిస్తారు.  రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సహకరమైన కాలం. ఐటీ నిపుణులకు మరింత  అనుకూలం. విద్యార్థులు కొత్త విద్యావకాశాలు పొందుతారు. మహిళలకు సంతోకరమైన సమాచారం. షేర్ట విక్రయాలు లాభిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించండి.

ధనస్సు రాశి: రియల్ ఎస్టేట్ ల వారికి కొన్ని ఇబ్బందులు వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు ఉహించని మార్పులు.  రాజకీయ కళారంగాల వారికి  విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు.  ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.  విద్యార్థులకు  చికాకులు పెరుగుతాయి.  మహిళలకు  నిరుత్సాహం.  షేర్ట విక్రయాలలో  లాభాలు. కొంత వరకూ  ఉంటాయి.  విష్ణుసహస్ర నామా పారాయణం చేయాలి.

మకరరాశి: రియల్ ఎస్టేట్ లు  కాంట్రాక్టర్లకు చిక్కుల నుంచి విముక్తి. వ్యాపారులు ఉత్సాహంగా  సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ కళారంగాల వారికి కొత్త ఆశలు  చిగురిస్తాయి. ఐటీ నిఫుణులకు ఉత్సాహం. విద్యార్థులకు పరిశోధనల్లో విజయాలు వరిస్తాయి. మహిళలకు నూతనోత్సహం షేర్ట విక్రయాలు లాభిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వరున్ని పూజించండి

కుంభరాశి: రియల్ ఎస్టేట్ ల వారికి మానసిక ఆందోళన.  వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగావర్గాలకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ కళారంగాల వారికి అందిన అవకాశాలు సైతం చేజార్చుకుంటారు. ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు. విద్యార్థులు ఆశించిన  ఫలితాలు రాక డీలా పడతారు. మహిళలకు ఆరోగ్య భంగం.  షేర్ట విక్రయాలు లాభాలు కష్టమే.  నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

మీనరాశి: వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక  రాజకీయవర్గాలకు విదేశి పర్యటనలు. ఐటి నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం.  షేర్ట విక్రయాలు లాభిస్తాయి. దుర్గాదేవిని పూజించండి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS