• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 29 మంగళవారం 2019...

జనవరి 29 మంగళవారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-29 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  పనులు ఉత్సాహంగా చేస్తారు. విద్య, ఉద్యోగావకాశాలకు గుర్తింపు లభిస్తుంది. వాహనాలు, గృహోపకరణాలు కొంటారు. ఆదాయం ఊహించినంత పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు. వ్యాపారాల్లో ఆటంకాలు. ఉద్యోగులకు ఉత్సాహం. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు విజయాలు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు ఆస్తిలాభం. గణేష్ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృషభ రాశి: పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆలయాల సందర్శన. సంఘంలో గౌరవానికి లోటుండదు. ఆస్తి వివాదాలు మధ్యవర్తి ద్వారా పరిష్కారమవుతాయి. భూ, గృహయోగ సూచనలు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలత. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగాల్లో ఒత్తిడులు. రాజకీయ  - పారిశ్రామిక - వైద్య రంగాల వారికి ఊహించని అవకాశాలు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం.విద్యార్థులకు ఫలితాలొస్తాయి. మహిళలకు ఆస్తిలాభం. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

మిథునరాశి: శారీరక రుగ్మతలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహం. ఉద్యోగులకు స్థానమార్పు. రాజకీయ, కళారంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు నిరాశజనకం. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు. మహిళలకు శుభవార్తలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి నిరాశజనకం. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తుల విషయంలో చికాకులు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి పరీక్షా సమయం. ఐటీ నిపుణులకు వివాదాలు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు సోదరులతో విభేదాలు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

సింహరాశి: బాకీలు వసూలు. పనుల్లో పురోగతి. శ్రమపడ్డా ఫలితం దక్కుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. ఉద్యోగ వర్గాలకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు.  ఐటీ నిపుణులకు శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు మానసిక ప్రశాంతత. నవగ్రహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కన్యరాశి: కొత్త అప్పులు చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడులు. రియల్ ఎస్టేట్ వారికి కొంత నిదానం అవసరం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. రాజకీయవేత్తల విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటారు.  ఐటీ నిపుణులకు అంచనాల్లో పొరపాట్లు. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి. దుర్గాదేవి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

తులరాశి:  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గృహ, వాహనయోగాలు. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు కొన్ని చిక్కులు తొలుగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి శుభవార్తలు. ఐటీ నిపుణులకు ఉత్సాహవంతం. విద్యార్థులకు పురస్కారాలు. మహిళలకు ప్రోత్సాహం. విష్ణు ధ్యానం చేయండి.

వృశ్చికరాశి: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలు నిదానం. బంధువులతో వివాదాలు. కాంట్రాక్టులు, రియల్టర్లకు ఉత్సాహం. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు. పారిశ్రామిక, కళారంగాల వారికి పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు సమస్యలు. గణేశాష్టకం పఠిస్తే మంచిది.

ధనుస్సు రాశి: చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆహ్వానాలు, గ్రీటింగ్ లు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులవుతారు. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి వివాదాలు.. కోర్టు కేసులు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు పదవీ యోగం. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు సన్మానాలు. శ్రీరామస్తోత్రాలు పఠిస్తే మంచిది.

మకరరాశి: పనులు ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు, విస్తరణకు అనుకూలం. ఉద్యోగవర్గాలకు సంతోషం. బకాయిలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి అనుమతులు. లైసెన్సులు లభిస్తాయి. ఐటీ నిపుణుల యత్నాలు సఫలం. విద్యార్థులకు ఇంటర్వ్యూలు వస్తాయి. ఆంజనేయ దండకం పఠిస్తే మంచిది.

కుంభరాశి: ఆర్థికంగా చిక్కులు. పనులు కష్టంతో పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ ల వారికి కొత్త సమస్యలు. వ్యాపారాల్లో తొందరవద్దు. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు అవకాశాలు తప్పిపోతాయి. విద్యార్థులకు నిరాశ. మహిళలకు బంధువులతో తగాదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మంచిది.

మీనరాశి: ఆర్థిక వ్యవహారాలు మందకొడి. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళ స్థితి. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ - కళారంగాల వారు నిదానం పాఠించండి. ఐటీ నిపుణులకు తొందరపాటు వద్దు. విద్యార్థులకు సమస్యలు. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS