• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 24 శనివారం 2018...

నవంబర్ 24 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-24 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా చికాకులు. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశకలిగించినా అవసరాలు తీరుతాయి. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ వారికి  సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగులకు బదిలీలు. వ్యాపారులకు నిరాశ ఎదురవుతుంది. రాజకీయ - పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు నిర్ణయాల్లో నిదానం పాటించాలి. శ్రీ గాయత్రీ ధ్యానం మంచిది.

వృషభరాశి:  ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యూహాత్మకంగా పనులు చక్కదిద్దుతారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సహాకరం. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక - కళారంగాల వారికి నూతన అవకాశాలు. ఐటీ నిపుణులు కొత్త విషయాలు తెలుసుకుంటారు. అందరిలో గుర్తింపు తెచ్చుకుంటారు. మహిళలకు సమస్యలు తీరుతాయి. శ్రీ లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

మిథున రాశి: పనులు, ప్రయాణాల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు కొద్దిపాటి చికాకులు. ఐటీ నిపుణులకు నిరాశజనకం. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు, ఒత్తిడులు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్ల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. శ్రీ హయగ్రీవస్తుతి మంచిది.

కర్కాటక రాశి: రహస్య విషయాలు తెలుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కాంట్రాక్టర్లు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపార లావాదేవీలకు ఆశాజనకం. పనులు కొంత మందగించినా ఎట్టకేలకు పనులు పూర్తిచేస్తారు. బంధువురాక సంతోషాన్నిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు మరిన్ని అవకాశాలు. మహిళలకు ఉద్యోగయోగం. పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రార్థించండి.

సింహ రాశి: ఆర్థికాభివృద్ధి కన్పిస్తుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సేవా కార్యక్రమాల్లో్ పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి సంతోషకర సమాచారం అందుతుంది. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంసలు. రాజకీయ,పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణులకు ఉత్సాహం. మహిళలకు ఆస్తిలాభాలు.   శ్రీ దుర్గాస్తుతి పఠించండి.

కన్యారాశి: ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. కుటుంబంలో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. బంధువులతో విబేధాలు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయ - కళారంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణుల అంచనాలు తారుమారవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. శ్రీ మహాలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

తులారాశి: కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. రాబడికి లోటు ఉండదు. వ్యవహారాలు మందగించినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. రాజకీయ - పారిశ్రామిక వేత్తలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణుల యత్నాలు ఫలించవు. మహిళలకు సోదరులతో విబేధాలు. నాగదేవత స్తుతి మంచిది.

వృశ్చిక రాశి: ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరులతో విబేధాలు తీరి ఊరట చెందుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. రాబడులు పెరిగే సూచనలు. ఖర్చులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారి సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. ఐటీ నిపుణులకు శుభవార్తలు.  మహిళలకు మానసిక ప్రశాంతత. శ్రీ కృష్ణ స్తోత్రాలు పఠించండి.

ధనస్సు రాశి: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో అనుకూలత ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. రాబడి అనుహ్యంగా పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు విజయం. మహిళలకు కుటుంబంలో ఆదరణ. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

మకర రాశి: ఒక సమాచారం గందరగోళం కలిగిస్తుంది. కొన్ని వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. రుణ యత్నాలు సాగిస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. వ్యాపారులకు నిరాశ. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అవకాశాలు దక్కవు. ఐటీ నిపుణులకు విధులలో ఆటంకాలు. మహిళలకు ఆస్తి వివాదాలు. శ్రీ కృష్ణాష్టక స్తోత్రం పఠించండి.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో తగాదాలు. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక, కళారంగాల వారికి ప్రభుత్వ సాయం తగ్గే సూచనలు. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబంలో సమస్యలు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి స్తోత్రాలు పఠించండి.

మీనరాశి: కుటుంబ సమస్యలు అన్నింటా సహకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యవహరాల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో చికాకులు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పొరపాట్లు సర్దుకొని ముందుకు సాగుతారు. రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు ఊహించని అవకాశాలు. ఐటీ నిపుణులు విదేశీ పర్యటనలు చేస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత. ఆంజనేయ దండకం పఠించండి. 

   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS