• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డీఎస్పీ కుమారుడికి...

డీఎస్పీ కుమారుడికి కరోనా.. గన్ మెన్లతో సేవలు

By - Tupaki Desk
Update: 2020-03-23 04:39 GMT
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇటీవలే లండన్ నుంచి వచ్చిన భద్రాద్రి కొత్త గూడెం డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఇక డీఎస్పీ కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశారు. వారందర్ని క్వారంటైన్ కు తరలించారు.

డీఎస్పీ కుమారుడు లండన్ లో ఎంఎష్ చేస్తున్నారు. ఈనెల 18న భద్రాద్రికి వచ్చాడు. దగ్గు, జ్వరంతో బాధపడుతుండడంతో కరోనా వైరస్ సోకినట్టు అనుమానించి ప్రత్యేక అంబులెన్స్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

18న లండన్ నుంచి వచ్చిన కొత్త గూడెం యువకుడు అంతకుముందు ఎవరెవరిని కలిశాడన్నది అదికారులు ఆరా తీస్తున్నారు. వారందరికీ వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్ లో ఉండాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.
 
కరోనా వైరస్ సోకిన తన కుమారుడికి డీఎస్పీ గన్ మెన్లతో సేవలు చేయించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖానికి మాస్క్ మాత్రమే ఉన్న గన్ మెన్లకు కూడా కరోనా సోకవచ్చన్న అనుమానం కలుగుతోంది. డీఎస్పీ, గన్ మెన్లను, వారి కుటుంబ సభ్యులను వరంగల్  ఆస్పత్రికి తరలించి క్వారంటైన్ లో ఉంచారు. గన్ మెన్లతో కరోనా సోకిన కుమారుడికి సేవలు చేయించిన డీఎస్పీ తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో ఇది రెండో కరోనా కేసు.ఇటలీ నుంచి వచ్చిన అశ్వాపురానికి చెందిన ఒక మహిళ కూడా వైరస్ బారిన పడింది.
Tags:    
  • coronavirus in kothagudem 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS