• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ మంత్రులకు ఇక స్టార్...

ఏపీ మంత్రులకు ఇక స్టార్ రేటింగ్

By - Tupaki Desk
Update: 2017-04-20 07:33 GMT
ఏపీ మంత్రులు - మంత్రిత్వ శాఖలకు  ఇక వస్తువులు - సేవల మాదిరిగా రేటింగ్ ఇవ్వనున్నారట. సీఎం చంద్రబాబు ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కులు - ర్యాంకింగులతో మంత్రుల దుమ్ముదులుపుతున్న ఆయన ఇక  నుంచి మంత్రులు - మంత్రిత్వ శాఖలు - ప్రభుత్వ విభాగాలకు వారు అందించే సేవలు - పనితీరు ఆధారంగా రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారట.  ఈ రేటింగ్ నెలవారీ పనితీరు ప్రాతిపదికన ఉంటుందని తెలుస్తోంది.
    
ఇటీవల పలు శాఖలతో నిర్వహిస్తున్న సమీక్షల సందర్భంగా సీఎం ఈ విషయం చెబుతున్నారు. ప్రతి నెలా అన్ని శాఖల పనితీరుపై రేటింగ్స్‌ ఇస్తామని.. అందుకు సంబంధించి కసరత్తు ఇప్పటికే జరుగుతోందని చంద్రబాబు చెబుతున్నారు.  సీఎం డ్యాష్ బోర్డు ఆధారంగా ఇది నిర్ణయిస్తారని తెలుస్తోంది.
    
 ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కార వివరాలను గ్రీవెన్స్‌ డ్యాష్‌ బోర్డులో తెలుసుకోవచ్చు.  సమస్య పరిష్కరించిన తీరు, అది ఫిర్యాదు చేసిన వారికి నచ్చిందీ లేనిదీ పౌరులు డ్యాష్ బోర్డులో తెలుస్తుంది. దీంతో డ్యాష్ బోర్డు ఆధారంగా  అధికారుల పనితీరును గమనించేందుకూ ఉపయోగ పడుతుంది. దాని ఆధారంగా ఆయా అధికారులు, శాఖలు, మంత్రులకు రేటింగ్ ఉండనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chandrababu Naidu 
  • Ratings 
  • Ministers 

Similar News

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS