• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు దోపిడీ కథను విప్పిన...

బాబు దోపిడీ కథను విప్పిన బొత్స

By - Tupaki Desk
Update: 2020-02-26 09:15 GMT
విజయనగరం బిడ్డ, మంత్రి బొత్స సత్యనారాయణ ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాటాడేస్తుంటారు. ఏదీ దాచుకోడు. మనసులో ఏదీ పెట్టుకోడు. అందుకే చంద్రబాబుపై దాడికి బొత్సనే ప్రిఫర్ చేస్తుంటుంది వైసీపీ అధిష్టానం. వైఎస్ హయాం నుంచి పనిచేస్తున్న బొత్స అయితే బాగా కడిగేస్తుంటాడని..

తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీలా దోచుకోవడానికి కాదని.. పేదల కోసం భూసేకరణ సమీకరణ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.  పేదలకు భూములు , ఇళ్ల స్థలాలు పంచేందుకు భూసేకరణ ను జిల్లాల్లో చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.

చంద్రబాబు, టీడీపీ నాయకులు జిల్లాలకు వస్తే ఎలా దోచుకున్నారో ప్రజలు చెబుతారని మంత్రి బొత్స తెలిపారు. బాబు వస్తే టీడీపీకి ఉన్న విలువ కూడా పోతుందని బొత్స తూర్పారపట్టారు.

తమ ముఖ్యమంత్రి జగన్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నాడని.. భూసేకరణలో ప్రజలు అసంతృప్తి గా ఉంటే ఒక రూపాయి ఎక్కువ ఇమ్మన్నారని పేర్కొన్నారు. మీలాగా దోపిడీ బ్యాచ్ మాది కాదని టీడీపీ అధినేత చంద్రబాబుపై బొత్స నిప్పులు చెరిగారు.
Tags:    
  • Telugu Desam 
  • Tdp 
  • Andhra News 
  • Andhra Politics 
  • Andhra Political Updates 
  • Telugu News 
  • Anhdra Daily News 
  • Tupaki News 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS