• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ ఏటీఎంల్లో ఫుల్...

ఏపీ ఏటీఎంల్లో ఫుల్ క్యాష్.. నిజమేనా?

By - Tupaki Desk
Update: 2016-12-19 07:43 GMT
    ఏపీలో నగదు కష్టాలు తీరబోతున్నాయి. పెద్ద మొత్తంలో క్యాష్ రాష్ట్రానికి చేరడంతో బ్యాంకులు - ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఆర్బీఐ నుంచి శనివారమే 25 వేల కోట్ల రూపాయల మొత్తం రాష్ట్రానికి చేరింది. అదంతా సోమవారం ఉదయం నాటికే ఏటీఎంలు - బ్యాంకులకు చేరింది. దీంతో ఈ రోజు అన్ని ఏటీఎంలు దాదాపుగా పనిచేస్తున్నాయి.  పెద్ద మొత్తంలో క్యాష్ రావడంతో చాలావరకు కష్టాలు తీరినట్లే అని చెప్పొచ్చు.

- ఆర్బీఐ నుంచి వచ్చిన డబ్బు: 25 వేల కోట్లు

- సాధారణ ఖాతాల నుంచి గరిష్ఠంగా వారంలో 24 వేలు తీసుకోవచ్చు.. ఆ లెక్కన చూస్తే ఈ మొత్తం 1.04 కోట్ల మంది విత్ డ్రా చేసుకోవడానికి సరిపోతుంది.

- కరెంటు ఖాతాలవారైతే 50 వేలు విత్ డ్రా చేయొచ్చు.. ఆ లెక్కన 50 లక్షల మంది కరెంటు ఖాతాదారులకు సరిపోతుంది.

- ఏటీఎంల నుంచి అయితే రోజుకు 2,500 తీసుకోవచ్చు. అంటే 10 కోట్ల మందికి ఇది సరిపోతుందన్నమాట. కానీ... ఏపీ జనాభా దాదాపు అందులో సగం కూడా లేదు. అందులోనూ ఏటీఎం కార్డులు అంత సంఖ్యలో ఉండవు. 2 కోట్ల ఏటీఎం కార్డులు ఉంటాయనుకున్నా కూడా అయిదు రోజుల్లో ఒక్కో కార్డుకు 10 వేలు తీసుకోవచ్చు.

- ఇక పెళ్లి చేసుకునే జంటలైతే 2.5 లక్షలు తీసుకోవచ్చు. అంటే 10 లక్షల జంటలకు సరిపడా మొత్తం ఇది..

... అందరూ ఒకే విధానంలో తీసుకోరు కాబట్టి యావరేజిగా తీసుకున్నా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సగటున అయిదు వేలు దొరుకుతుంది.

అయితే.. ఈ లెక్కలన్నీ డబ్బులు పక్కదారి పట్టకపోతేనే. బ్యాంకులు - నేతలు కుమ్మక్కైతే ఎవరో కొందరు బడాబాబులకే డబ్బు చేరి మళ్లీ ఎప్పటిలా సామాన్యులు ఏటీఎంలు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురుచూడాల్సిందే. పనిచేయగానే లైన్లో నిలబడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Andhra 
  • RBI 

Similar News

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS