• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైయస్ఆర్సీపీ సోషల్...

వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాకు మరో సారధి

| ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా అన్నస్థాయిలో 11 సీట్లకు పరిమితమైంది

By - Tupaki Desk
Update: 2024-08-13 11:59 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, సూపర్ సిక్స్ హామీలపై దాట వేత ధోరణి అవలంభిస్తుందని, మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఈ పాటికి ప్రజలకు అందాల్సిన పథకాలన్నీ అందేవని జగన్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా నుంచి కూడా కూటమి ప్రభుత్వంపై బలమైన యుద్ధమే జరుగుతుంది.

టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు వైసీపీ సోషల్ మీడియా రెగ్యులర్ గా రియాక్ట్ అవుతూ ముందుకు కదులుతుంది. పైగా ఇప్పుడు ఐదేళ్లు పాలించిన తర్వాత ప్రతిపక్షంలో ఉండటంతో.. ఈ సమయంలో సోషల్ మీడియా రెట్టింపు వేగంతో, మరింత పవర్ ఫుల్ గా పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సజ్జల భార్గవ్ కు తోడుగా మరో సారథిని నియమించారు జగన్.

అవును... వైసీపీ సోషల్ మీడియాకు మరో సారథిని నియమించారు జగన్. ఈ మేరకు వైఎస్ విజయమ్మ సోదరుడు సుదర్శన్ రెడ్డి అల్లుడైన యశ్వంత్ రెడ్డిని నియమించారు. ఈ విషయం గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజా ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సమయంలో... సజ్జల భార్గవ్ పర్యవేక్షణలోనే ఈయన పనిచేయనున్నారనీ అంటున్నారు.

ఇదే క్రమంలో... యశ్వంత్ రెడ్డికి అన్ని విధాలా సజ్జల భార్గవ్ గైడ్ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో.. వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు డబుల్ వేగంగా పనిచేసే అవకాశం ఉందని.. ప్రజాసమస్యలను డబుల్ బలంగా తెరపైకి తెస్తుందని.. కూటమి నేతల అసత్య ప్రచారాలను డబుల్ వేగంతో పెర్ ఫెక్ట్ గా తిప్పికొడుతుందని ఆ పార్టీ శ్రేణులు ఇంకాస్త బలంగా భావిస్తున్నారు.

Tags:    
  • Yaswanthreddy 
  • Jaganmohanreddy 
  • YSRCP 
  • Ycpsocialmedia 
  • Appolitics 
  • Sajjalabhargav 
  • Apgovernment 

Similar News

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

2026-11-11 03:55 GMT

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

2026-11-11 03:55 GMT

జగన్ డెసిషన్ షాకింగ్ అంటున్న మహాసేన రాజేష్

2026-11-11 03:54 GMT

జగన్ గ్రౌండ్ లోకి దిగాల్సిందే...లేకపోతే కష్టమేనట !

2026-11-11 03:52 GMT

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

2026-11-11 01:44 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

వైసీపీ బెస్ట్ డెసిషన్...కరెక్ట్ రూట్ లోనే !

2026-11-11 01:43 GMT

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS