• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  షుగర్ పేషెంట్స్ మూత్రంతో...

షుగర్ పేషెంట్స్ మూత్రంతో విస్కీ... ఎలా, ఎందుకో తెలుసా?

| ప్రపంచంలో వ్యర్థం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు, మసాజ్ మ్యాట్ లు మొదలైనవి తయారు చేస్తూ రీసైక్లింగ్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-05-25 02:30 GMT

ప్రపంచంలో వ్యర్థం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు, మసాజ్ మ్యాట్ లు మొదలైనవి తయారు చేస్తూ రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అవన్నీ కాదు ఏకంగా మానవ మూత్రాన్ని రీసైక్లింగ్ చేయాలని భావించాడో వ్యక్తి.. ఆ మూత్రంతో ఏకంగా విస్కీ తయారు చేస్తున్నారు. ఇప్పుడు యూకేలో అది బాగా ఫేమస్!

అవును... యూకే లోని జేమ్స్ గిల్పిన్ అనే వ్యక్తి కొత్త రకం విస్కీని తయారు చేసి, ఎన్నో ఏళ్లుగా సంచలనంగా మారారు. ఇందులో భాగంగా డయాబెటిస్ ఉన్న రోజుల మూత్రంతో విస్కీ తయారుచేస్తున్నారు. అదే ఎందుకంటే.. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారి మూత్రంలో చక్కెరను విసర్జిస్తారు.. అందువల్ల ఆ మూత్రంలోని చక్కెరను వృధా చేయకూడదనే నిర్ణయించుకున్నారు!

ఆ నిర్ణయంలో నుంచి ఈ విజయం దక్కిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన గిల్పిన్... టైప్-టూ డయాబెటిక్ రోగులు పెద్ద మొత్తంలో చక్కెరను విసర్జిస్తారని.. దీంతో వారి మూత్రాన్ని సేకరించి, నీటి శుద్ధీకరణ వ్యవస్థలను ఉపయోగించి, దానితో విస్కీ తయారు చేస్తున్నట్లు తెలిపారు! దానికి "గిల్పిన్ ఫ్యామిలీ విస్కీ" అని నామకరణం చేశారు.

ఇలా డయాబెటిస్ ఉన్నవారి చక్కెరతో నిండిన మూత్రంతో తయారు చేయబడిన ఈ హై ఎండ్ సింగిల్ మాల్ట్ విస్కీకి ముందుగా.. అతని అమ్మమ్మే దాత కూడా! వాస్తవానికి తొలుత దీన్ని చాలా మంది చెత్త ఆలోచన అని కొట్టిపారేసినా.. తర్వాత కాలంలో కొత్త ఆలోచనగా అభివర్ణించి అభినందించారని చెబుతున్నారు! ఇదే సమయంలో.. వ్యర్ధాల నిర్వహణ ప్రాముఖ్యతపైనా ఇది అవగాహన కల్పిస్తోందని అంటున్నారు.

Tags:    
  • WhiskyInnovation 
  • Recycling 
  • SustainableLiquor 
  • DiabetesScience 
  • UrineToWhisky 
  • Innovation 
  • GreenTech 
  • JamesGilpin 
  • SustainableSpirits 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS