• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ములాఖత్ తర్వాత పవన్ కు...

ములాఖత్ తర్వాత పవన్ కు ముట్టింది ఎంత ?

| చంద్రబాబు నాయుడుతో జైలులో ములాఖత్ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముట్టింది ఎంత

By - Tupaki Desk
Update: 2024-04-20 10:29 GMT

’’చంద్రబాబు నాయుడుతో జైలులో ములాఖత్ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముట్టింది ఎంత ? క్టోరల్‌ బాండ్స్‌ రూపంలో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టింది ఎంత ? చంద్రబాబుతో కలిశాక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నది వాస్తవం. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు త్వరలోనే బయటపెడతా’’ అని మాజీ జనసేన నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి. జనసేన పార్టీ అకౌంట్‌లోని డబ్బుల వివరాలు ప్రజలకు పవన్‌ చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు.

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి కాకుండా కాజా దగ్గర ఉన్న దశావతారం దేవాలయానికి పవన్ కళ్యాణ్ విరాళాలు ఎందుకు ఇస్తున్నారో బహిర్గతం చేయాలని, పవన్‌ హరిహర వీరమల్లు సినిమాకు అసలు నిర్మాత ఎవరో చెప్పాలని, దిల్ రాజు మీద పవన్ ఎందుకు ఐటీ అధికారులకు పిర్యాదు చేశారో చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్‌ చేయడం గమనార్హం.

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నాడని, ఈ విషయంలో ఆయన కాపు యువతకు సమాధానం చెప్పాలని, టీడీపీ జెండా మోసే కూలీలుగా జనసేన కార్యకర్తలను పవన్ మార్చారని మహేష్ విమర్శించారు. అసలు పవన్ దారేంటో ప్రజలకు వివరించాలని, 13 జిల్లాలలో పది జిల్లాలలో జనసేన పార్టీనే లేదని ఈ విషయంలో పవన్ సమాధానం చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. జనసేన టికెట్ ఆశించి విఫలమై పార్టీ మారిన పోతిన మహేష్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలోని జనసేన పార్టీ వర్గాలలో కలకలం రేపుతున్నాయి.

Tags:    
  • Pothinamahesh 
  • Pawankalyan 
  • TDP 
  • Chandrababu 
  • Janasena 
  • Appolitics 
  • Apelections 
  • Electoralbonds 

Similar News

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

Copyright @2026

Powered by Blink CMS