• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇంతకాలానికి చెంపలు...

ఇంతకాలానికి చెంపలు వేసుకున్న పతంజలి

| వెనుకా ముందు చూసుకోకుండా తమ ఉత్పత్తుల గురించి గొప్పలు చెప్పే విషయంలో పతంజలి ట్రాక్ రికార్డు వేరన్న విమర్శలు తరచూ ఎదుర్కొంటోంది

By - Tupaki Desk
Update: 2024-03-22 05:10 GMT

వెనుకా ముందు చూసుకోకుండా తమ ఉత్పత్తుల గురించి గొప్పలు చెప్పే విషయంలో పతంజలి ట్రాక్ రికార్డు వేరన్న విమర్శలు తరచూ ఎదుర్కొంటోంది. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థకు చెందిన పలు ఉత్పత్తులకు సంబంధించిన నాణ్యతపై తరచూ ఏదో ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ ఆయుర్వేద సంస్థ తాజాగా సుప్రీంకోర్టుకు సారీ చెప్పింది. అంతేకాదు.. తప్పుదోవ పట్టించేలా ప్రకటనల్ని ఇవ్వమంటూ స్పష్టం చేసింది.

న్యాయవ్యవస్థ మీద తమకు అమితమైన గౌరవం ఉందన్న పతంజలి సంస్థ.. గతంలో తాము జారీ చేసిన ప్రకటనలపై విచారం వ్యక్తం చేసింది. తమ ఉత్పత్తులను వాడకం ద్వారా ప్రజలు ఆరోగ్యకర జీవన విధానాన్ని గడపాలన్నదే తమ సంస్థ ఉద్దేశంతో సంస్థ ఎండీగా వ్యవహరిస్తున్న ఆచార్య బాలక్రిష్ణ పేర్కొన్నారు. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. అసత్య.. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇకపై అలాంటి ప్రకటనలు ఉండవని సంస్థ తరఫు లాయర్ కోర్టుకు హామీ ఇవ్వటం తెలిసిందే. గతంలోనే పతంజలికి సంబంధించిన ఉత్పత్తుల నాణ్యతపై ఫిర్యాదులు రావటం.. కేసులు నమోదు చేశారు. తరచూ ఏదో ఒక అంశంలో న్యాయ విచారణను ఎదుర్కొనే అలవాటున్న ఈ సంస్థ ఇకపై ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
  • Patanjaliayurved 
  • Patanjaliapology 
  • Patanjaliadvertisements 
  • Ramdevbaba 
  • Supremecourt 
  • Acharyabalakrishna 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS