• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ కుమార్తెను...

ట్రంప్ కుమార్తెను అంటున్న పాక్ యువతి... వీడియో వైరల్!

| అత్యంత ఆసక్తికరంగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-07 09:33 GMT

అత్యంత ఆసక్తికరంగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... డొనాల్డ్ ట్రంప్ తన తండ్రి అని.. మెలానియా తనతో సరిగా ప్రవర్తించడంలేదనే కారణంతో తన తల్లి పాకిస్థాన్ కు తనను పంపించిందంటూ ఓ యువతి మైకుల ముందుకు వచ్చిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అవును... ఓ పాకిస్థానీ అమ్మాయి తాను డొనాల్డ్ ట్రంప్ కుమార్తెను అని.. తాను ముస్లిం, పంజాబీ అని.. అయితే తన తండ్రి మాత్రం డొనాల్డ్ ట్రంప్ అని ఉర్ధూ, హిందీ భాషల్లో పెర్కొంది! ట్రంప్ భార్య మెలానియా తనతో సరిగా ప్రవర్తించలేదనే.. తనను తన తల్లి పాకిస్థాన్ కు పంపించేసిందని చెప్పుకొచ్చింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. కొత్త అధ్యక్షుడికి కొత్త కూతురు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే... ఈ వీడియో కొత్తది కాదని.. ఇది చాలా పాత వీడియో అని తెలుస్తోంది.

వాస్తవానికి ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియో 2018లోనిదని తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫారం సియాసత్ పోస్ట్ చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వీడియో నెట్టింట సంచలనం సృష్టించించి. అయితే ఇప్పుడు మరోసారి ఈ వీడియో తెరపైకి వచ్చింది. మరోసారి వైరల్ గా మారింది.

A Pakistani girl claims to be Donald Trump's daughter, saying in Urdu that she's a Muslim and Punjabi, but her father is Trump. She adds that Melania didn't treat her well, so her mother brought her back to Pakistan.#ElectionDay #USElections2024pic.twitter.com/b0N3BCmLTf

— Fazal Afghan (@fhzadran) November 6, 2024
Tags:    
  • USpresidentDonaldTrump 
  • Trump 
  • Melania 
  • Pakistan 
  • Punjab 
  • PakistanGirl 
  • Viralvideo 
  • Socialmedia 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS