• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆస్పత్రిలో చేరిన మోహన్...

ఆస్పత్రిలో చేరిన మోహన్ బాబు.. తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు!

| కాసేపటికి మనోజ్ బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారని అంటున్నారు. అనంతరం కాసేపటికి మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు రావడం కనిపించింది.

By - Tupaki Desk
Update: 2024-12-10 16:58 GMT

జల్ పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ అడిషనల్ డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు జల్ పల్లిలోని నివాసానికి చేరుకోగా.. వారు లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ గేట్లు నెట్టుకుని లోపలికి వెళ్లడం జరిగింది.

కాసేపటికి మనోజ్ బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారని అంటున్నారు. అనంతరం కాసేపటికి మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు రావడం కనిపించింది. మరోపక్క తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి లోనైన మోహన్ బాబు మీడియాపై దాడి చేశారు. మైకులు లాక్కుని హల్ చల్ చేశారు! ఆయన సమక్షంలో అనుచరులు మీడియాపై మరింత రెచ్చిపోయారు.

ఇలా మంగళవారం రాత్రి జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం.. తీవ్ర ఘర్షణలు జరిగాని అంటున్న వేళ.. మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు! దీంతో.. ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఇందులో భాగంగా... గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఉన్నారు మోహన్ బాబు.

అవును... మంగళవారం రాత్రి జల్ పల్లిలోని తన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావారణం తో మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. దీంతో ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ఈ సమయంలో మోహన్ బాబు తో ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ఉన్నారు.

లైసెన్సు తుపాకులు స్వాధీనం!:

మంచు ఫ్యామిలీలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు చేరడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... మంచు మోహన్ బాబు, మనోజ్ ల వద్ద ఉన్న లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. మరోవైపు తాజా పరిణామా నేపథ్యంలో మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు.

Tags:    
  • Mohanbabu 
  • Mohanbabuhospital 
  • Manchumanoj 
  • Manchufamily 
  • Manchuvishnu 
  • Licensedguns 
  • Mohanbabuadmitted 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS