• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హాట్ టాపిక్... వైరల్ ...

హాట్ టాపిక్... వైరల్ అవుతున్న "జై లవకుశ" డైలాగ్!

| ఈ సందర్భంగా వారి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంట‌నే తొలగించాలని బాల‌కృష్ణ హుకుం జారీ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-01-18 14:53 GMT

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 28వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ కు అవమానం జరిగిందంటూ ఫ్యాన్స్ ఫైరవుతున్న సంగతి తెలిసిందే. నేడు వేకువజామునే జూ. ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌ లు ఎన్టీఆర్‌ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంట‌నే తొలగించాలని బాల‌కృష్ణ హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే "అసలు వారసుడు వద్దు.. కొసరు వారసులు ముద్దు" అంటూ నెట్టింట పోస్టులు పెడుతూ ఎద్దేవా చేస్తున్నారు. ఇదే సమయంలో.. “అసలు సిసలు వారసుడిని దూరం పెట్టి, విలువలు లేని వారంతా ఏకమవుతున్నారంటూ” దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సమయంలో నెట్టింట ఒక హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్... ఈ సందర్భంగా "జై లవకుశ" సినిమాలోని డైలాగ్ ను షేర్ చేస్తున్నారు.

అవును... ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయన సరైన వారసుడిగా చెప్పే జూనియర్ ఎన్టీఆర్ కి అవమానం జరిగిందంటూ ఆయన ఫ్యాన్స్ నిప్పులు కక్కుతున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణపై ఫైరవుతున్నారు. “రక్తసంబందీకులు దూరం పెట్టినా.. బందువులు బాదపెట్టినా... తారక్ కు తామున్నామంటూ” అభిమానులు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా... "# వియ్ స్టాండ్ విత్ ఎన్టీఆర్" అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో "మనం అనేది అబద్ధం" అనే డైలాగును షేర్ చేస్తున్నారు.

"జై లవకుశ" సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో... "మనం అనేది అబద్ధం.. నేను అనేది నిజం. ప్రేమను పగగా మార్చింది మీరే.. మీలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను" అంటూ జూనియర్ చెప్పే డైలాగ్ ను ఆయన అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. గతంలో తారక్‌ ను ఎడాపెడా వాడేసుకున్నారంటూ బాబు అండ్ కో పై తారక్‌ ఫ్యాన్స్‌ విరుచుకుపడపుతున్నారు.

Politics aside, extending our Support to @tarak9999 anna and his fans in this hour of need. 🙌🏻 Stay Strong!

Shame on #Balakrishna And Yellow Media😒#WeStandWithNTR #NTR #JrNTR pic.twitter.com/lbTSOFY7vr

— smily.chinnu❤️❤️ (@Ishwarya225) January 18, 2024

We Stand With You @tarak9999 Anna 🥹❤️#WeStandWithNTR #JrNTR #BalaKrishna #EndOfTDP pic.twitter.com/rroN9hSqjI

— UrstrulyNani ™ (@Urstrulynanii_) January 18, 2024
Tags:    
  • Tdp 
  • Balakrishna 
  • Ntr 
  • Ntrghat 
  • Jailavakusa 

Similar News

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS