• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'మోహన్ బాబు – మనోజ్'... ...

'మోహన్ బాబు – మనోజ్'... మంచు ఫ్యామిలీలోని మంటల్లో నిజమెంత?

| ఆ సంగతులు అలా ఉంటే... తాజాగా మోహన్ బాబు, మంచు మనోజ్ లు పరస్పరం దాడులు చేసుకున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-12-08 07:55 GMT

గతంలో ఓసారి మంచు విష్ణు - మంచు మనోజ్ ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. అదేమీ లేదని, ఓ షో కోసమే ఇదంతా చేశామని మనోజ్ చెప్పుకొచ్చారు! ఆ సంగతులు అలా ఉంటే... తాజాగా మోహన్ బాబు, మంచు మనోజ్ లు పరస్పరం దాడులు చేసుకున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

అవును... మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ లు ఒకరినొకరు దాడులు చేసుకున్నారని.. ఈ సమయంలో మోహన్ బాబు టీమ్ మనోజ్ పై గట్టిగానే దాడి చేసిందని.. వారిద్దరూ '100'కు డయల్ చేశారని.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని.. మనోజ్ గాయాలతో స్టేషన్ కి వెళ్లి మరీ ఫిర్యాదు చేశారని కథనాలొస్తున్నాయి!

దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీనిపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ సంచలన కథనాలు ప్రసారం అవ్వడం మొదలైంది. అయితే... ఈ ప్రచారంలో వాస్తవం లేదని.. ఇదంతా అసత్య ప్రచారమని.. ఆస్తి వ్యవహారంలో మంచు మోహన్ బాబు – మనోజ్ లు గొడవపడ్డారనేది.. ఫిర్యాదులు చేసుకున్నారనేది అవాస్తవమని పీఆర్ టీమ్ ఖండించింది.

ఈ నేపథ్యంలో గొడవ జరిగిన మాట వాస్తవం అని కొంతమంది... అసత్య ప్రచారం అని ఇంకొంతమంది... మనోజ్ స్టేషన్ కి వెళ్లి ఉంటే మీడియాకు కనిపించేవారని మరికొంతమంది ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. మరోపక్క.. నిప్పులు లేనిదే పొగ రాదని.. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరొకరు మీడియా ముందుకు వచ్చి స్పష్టత ఇస్తే తప్ప క్లారిటీ రాదని అంటున్నారు.

మోహన్ బాబు, మనోజ్ ఫిర్యాదు చేయలేదు: పీఆర్ టీమ్

మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తలను మోహన్ బాబు పీఆర్ టీమ్ ఖండించింది.

మనోజ్ గాయాలతో వెళ్లి పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

ఆస్తి వ్యవహారంలో మోహన్ బాబు, మనోజ్… pic.twitter.com/5orev2eNA3

— Tupaki (@tupaki_official) December 8, 2024
Tags:    
  • Teluguindustry 
  • Manchufamily 
  • Mohanbabu 
  • Mohanbabuteam 
  • Manojmanchu 
  • Assets 
  • Policestation 
  • Policecases 
  • PRteam 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS