• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తప్పుగా ఇండియా మ్యాప్......

తప్పుగా ఇండియా మ్యాప్... క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్!

| ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది.

By - Tupaki Desk
Update: 2025-06-14 05:20 GMT

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఈ సమయంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ భీకరస్థాయిలో విరుచుకుపడగా.. ఇరాన్ కూడా దాదాపు అదేస్థాయిలో ప్రతిదాడులు చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన ఓ పోస్ట్ పై భారతియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ సైన్యం క్షమాపణలు చెప్పింది.

అవును... పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది, అందులో ఓ ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలు, వాటితో ఉన్న దూరాన్ని వివరిస్తూ ఓ మ్యాప్ ను పోస్ట్ చేసింది! అయితే.. ఆ మ్యాప్ ఫోటోలో జమ్మూకశ్మీర్ ను పాకిస్థాన్ భూభాగంలో ఉన్నట్లు తప్పుగా చూపించింది. దీంతో.. భారతీయులు భగ్గుమన్నారు. వెంటనే ఐడీఎఫ్ సారీ చెప్పింది.

“ఇరాన్ కు ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు.. ఇది ఆరంభం మాత్రమే.. ఆ దేశం ప్రపంచం మొత్తానికే పెనుముప్పు. ఇప్పుడు మాకు మరో అవకాశం లేదు” అని ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా రాసుకొస్తూ.. సరిహద్దులను తప్పుగా చూపించే ఓ మ్యాప్ ను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలోనే భారత మ్యాప్ ను తప్పుగా చూపించింది. ఇందులో భాగంగా.. జమ్మూకశ్మీర్ పాక్ లోని భూభాగంలో చూపిస్తున్నట్లుగా ఉంది.

దీంతో... భారతీయ నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దాన్ని వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐడీఎఫ్ స్పందించింది. అది కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను వివరించడం కోసం చేసిన పోస్ట్ మాత్రమే అని.. అందులో ఉపయోగించిన మ్యాప్ ఫోటో దేశ సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో విఫలమైందని తెలిపింది. అనంతరం ఈ తప్పిదానికి తాము క్షమాపణలు తెలియజేస్తున్నామని వివరించింది.

This post is an illustration of the region. This map fails to precisely depict borders. We apologize for any offense caused by this image.

— Israel Defense Forces (@IDF) June 13, 2025
Tags:    
  • IsraelIranWar 
  • IDFControversy 
  • JammuAndKashmir 
  • IndiaMapRespect 
  • GeopoliticalSensitivity 
  • IndiaIsraelRelations 
  • MapError 
  • IDFApology 
  • WestAsiaConflict 
  • IndianNetizens 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS