• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ పోలీస్ శాఖను బ్లాక్ ...

ఏపీ పోలీస్ శాఖను బ్లాక్ చేసిన మహీంద్రా?... హోంమంత్రి కీలక వ్యాఖ్యలు!

| ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు కీలక విషయలు తెరపైకి వస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-07-23 10:06 GMT

ఏపీలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అక్రమాలు, దారుణాలను, పరిపాలనలో లోపాలనూ కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చి ఎండగడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు కీలక విషయలు తెరపైకి వస్తున్నాయి.

గతంలో వైసీపీ ప్రభుత్వం తమ హయాంలో టీడీపీ, జనసేన కార్యకర్తలను అణిచివేసేందుకు పోలీసు శాఖను దుర్వినియోగం చేసిందని ఆ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు టోపీపై ఉన్న మూడు సింహాలకు అర్ధం ఏమిటో తెలుసా.. అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడానికి కాదు, ప్రాజాస్వామ్యాని కాపాడటానికి అని జగన్ క్లాసులు పీకుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు శాసన సభలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఇందులో భాగంగా... గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను పలు అంతర్గత లోపాలు వెంటాడాయని చెబుతూ... గతంలో మహీందర కంపెనీ ఏపీ పోలీసు శాఖను బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని, కోర్టులో కేసు వేసిందని పేర్కొనడం గమనార్హం.

అవును... గత వైసీపీ ప్రభుత్వం ఏపీ పోలీసు శాఖ కోసం మహీంద్రా కంపెనీ నుంచి వాహనాలను కొనుగోలు చేసిందని.. అయితే వాటికి సంబంధించి 2021 సమయంలో సుమారు 17కోట్ల రూపాయలు పెట్టి పోలీసు శాఖకు వాహనాలు అయితే కొన్నారు అని చెప్పిన అనిత.. వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం చెల్లించలేదని వెల్లడించారు.

దీంతో... మహీంద్రా కంపెనీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఈ విషయం కోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రూ.13 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.


గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో, పోలీసు వాహనాలు కొని, వాటికి డబ్బు కట్టనందుకు, మహీంద్రా వాళ్ళు ఏపి పోలీసుని బ్లాక్ లిస్టులో పెట్టారు. మేము వచ్చిన తరువాత, అవి కట్టాల్సిన పరిస్థితి. #APAssembly#AndhraPradesh pic.twitter.com/b5BOukMVRv

— Telugu Desam Party (@JaiTDP) July 23, 2024


Tags:    
  • APassemblysession 
  • APassembly 
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Yc 
  • HomeMinister 
  • Anitha 
  • MahindraVehicles 
  • ApPoliceDepartment 
  • Chandrababu 

Similar News

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

2026-11-11 04:29 GMT

2008లో ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ యువకుడు.. ఇప్పుడు ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా?

2026-11-11 04:28 GMT

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

2026-11-11 03:55 GMT

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

2026-11-11 03:55 GMT

జగన్ డెసిషన్ షాకింగ్ అంటున్న మహాసేన రాజేష్

2026-11-11 03:54 GMT

జగన్ గ్రౌండ్ లోకి దిగాల్సిందే...లేకపోతే కష్టమేనట !

2026-11-11 03:52 GMT

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

2026-11-11 01:44 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS