• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  స్టార్ క్రికెటర్.....

స్టార్ క్రికెటర్.. ముక్కోణపు ప్రేమ.. పెళ్లి.. పెటాకులు తప్పెవరిదో?

| క్రికెట్ నే తీసుకుంటే కొన్నేళ్లలోనే శిఖర్ ధావన్-ఆయేషా ముఖర్జీ, హార్దిక్ పాండ్యా-నటాషా, తాజాగా యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడిపోయారు

By - Tupaki Desk
Update: 2025-04-24 12:44 GMT

క్రీడలు, సినిమా రంగంలో ప్రేమలు, పెళ్లిళ్లు.. విడాకులు అత్యంత సహజం. క్రికెట్ నే తీసుకుంటే కొన్నేళ్లలోనే శిఖర్ ధావన్-ఆయేషా ముఖర్జీ, హార్దిక్ పాండ్యా-నటాషా, తాజాగా యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడిపోయారు. ధావన్, హార్దిక్, చాహల్ టీమ్ ఇండియా తరఫున కీలక ఆటగాళ్లు. కెరీర్ మంచి ఊపులో ఉండగా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భాగస్వాములతో విడిపోయారు.

అయితే, ఈ ఏడాది ఐపీఎల్ కు ముందు అందరికంటే చాహల్-ధనశ్రీ జంట వ్యవహారం అత్యంత ఆసక్తి రేపింది. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ.. చాహల్ తో విడిపోతుందని ఎవరూ ఊహించలేదు. అయితే, అదే జరిగింది.

ధనశ్రీతో విడాకుల కేసు సెటిలయి.. లీగ్ లోకి ఆలస్యంగా వచ్చిన చాహల్.. మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నట్లు తేలింది. ఆమె పేరు ఆర్జే మహ్ వష్. కాగా, చాహల్ మ్యాచ్ లకు ఆమె రావడం, సోషల్ మీడియాలో ఫాలో కావడం సహా వీరిద్దరి బంధాన్ని అనేక ఉదంతాలు బయటపెట్టాయి.

ఇప్పుడు అసలు విషయం ఏమంటే.. చాహల్-ధనశ్రీ విడిపోవడానికి మహ్ వష్ కారణం అని కొందరు ఆరోపిస్తున్నారు. చాహల్ ను తొలుత ధనశ్రీనే వదులుకుందని భావించిన అభిమానులు కూడా తాజా పరిణామాలను చూసి.. మహ్ వష్ కారణమని అభిప్రాయానికి వస్తున్నారు.

ఆ తాజా పరిణామాల్లో ఒకటి.. ధనశ్రీతో విడాకులైన వెంటనే మహ్ వష్ తో చాహల్ కనిపించడం అని పేర్కొంటున్నారు. దీంతో చహల్ వైపు నుంచే తప్పు జరిగిందనే వాదన తెరపైకి తెస్తున్నారు.

దీంతో చాహల్-ధనశ్రీ వ్యవహారం పెద్ద మలుపు తిరిగింది. దీనిపై చాహల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో? ఎప్పటికి వస్తుందో?

Tags:    
  • YuzvendraChahal 
  • DhanashreeVerma 
  • Mahvash 
  • CricketLoveStory 
  • RJMahvash 
  • IPL2025 
  • YuzvendraChahalMahvash 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS