• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భోగి వేళ.. 2 పాటలతో...

భోగి వేళ.. 2 పాటలతో అదరగొట్టేసిన అంబటి రాంబాబు

| ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున సత్తెనపల్లి బొమ్మల సెంటర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉదయాన్నే హాజరయ్యారు అంబటి.

By - Tupaki Desk
Update: 2024-01-14 05:17 GMT

సంక్రాంతి సంబరాలు అన్నంతనే బోలెడంత ఉత్సాహం అందరిలోనూ పొంగి పోర్లుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలకు భిన్నంతా తాను ప్రాతినిధ్యం వహించే సత్తెనపల్లిలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు హడావుడి మాత్రం భిన్నమని చెప్పాలి. పాటలతో ఆయన వేసే స్టెప్పులు యూట్యూబ్ లోనూ.. సోషల్ మీడియాలోనూ ఎంతలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున సత్తెనపల్లి బొమ్మల సెంటర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉదయాన్నే హాజరయ్యారు అంబటి. గత ఏడాది భోగి వేడుకుల వేళ ధరించిన క్యాస్టూమ్ కు తగ్గట్లే.. ఈసారి కూడా ఆయన రెడీ అయ్యారు. గత ఏడాది బ్లూ కలర్ టీ షర్టు.. అదే కలర్ ట్రాక్ తో అదరగొట్టిన ఆయన.. ఈసారి మాత్రం వైట్ అండ్ థిక్ బ్లూ షర్టు.. ఛాతీ పైభాగమంతా వైట్ కలర్ లో ఉండేలా.. కింద భాగం థిక్ బ్లూ కలర్ ఉండే ట్రెండీ టీషర్టును ఆయన వేసుకున్నారు.

ఈసారి పండక్కి ప్రత్యేకంగా రెండు పాటల్ని సిద్ధం చేసినట్లుగా చెప్పిన ఆయన.. ఆ రెండు పాటలకు వేర్వేరుగా ఆయన డ్యాన్స్ వేశారు. మంత్రి అంబటి నిర్వహించే భోగి వేడుకులకునియోజకవర్గం వారీగా ఉన్న ప్రజలు భారీగా తరలిరావటంతో.. తెల్లవారుజాముకే సత్తెనపల్లి వీధులన్ని జనాలతో నిండిపోయాయి. ఉత్సాహంతో ఆయన వేసిన స్టెప్పులు అందరిని అలరించేలా ఉన్నాయి. మొత్తంగా తన డ్యాన్స్ తో అంబటి అదరగొట్టేశారని చెప్పాలి. అంబటి డ్యాన్స్ చూసినప్పుడు కలిగే ఫీలింగ్ విషయానికి వస్తే.. ఇంత వయసులో అంత ఎనర్జటిక్ గా డ్యాన్స్ వేయటం.. దీని కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైన్ అయ్యారన్న అభిప్రాయం కలుగక మానదు.

Full View
Tags:    
  • Ycp 
  • Ambatirambabu 
  • Bhogifestival 
  • Dances 

Similar News

యుద్ధం అంటే వినాశనమే.. రాలిపోయిన 7 లక్షల రష్యన్ల ప్రాణాల కన్నీటి కథ

2026-11-24 05:43 GMT

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయుడి మృతి.. ఇద్దరు పిల్లలకు గాయాలు!

2026-11-24 05:42 GMT

ఒకప్పుడు మూసేసిన బ్రాండ్‌నే మళ్లీ తెస్తున్న కోకాకోలా.. గోల్డ్ స్పాట్ కథ తెలుసా?

2026-11-24 04:18 GMT

త్రిష మరో జయలలిత...పోలిక బాగానే ఉంది కానీ ?

2026-11-24 03:46 GMT

కార్తీక పౌర్ణమి....365 ఒత్తుల ఆధ్యాత్మిక సందేశం

2026-11-24 03:46 GMT

జనసేన బలపడినట్లేనా ?

2026-11-24 03:45 GMT

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

2026-11-24 02:30 GMT

ఇలాగైతే ఎలా సారూ...కేసీఆర్ ది వ్యూహమా ?

2026-11-24 01:30 GMT

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? చిన్న నిర్లక్ష్యంతో మీ పని గోవిందా.. కేంద్రం కీలక హెచ్చరిక

2026-11-24 00:56 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

Copyright @2026

Powered by Blink CMS