• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా ప్రాజెక్ట్‌ లో...

మెగా ప్రాజెక్ట్‌ లో శ్రీలీల... ఇదే సాక్ష్యం

| ఆ సమయంలో బుచ్చిబాబు మాట్లాడిన మాటలతో చరణ్‌ మూవీలో శ్రీలీల కనిపించబోతుందని క్లారిటీ వచ్చింది.

By - Tupaki Desk
Update: 2023-07-29 05:59 GMT

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్స్ పూజా హెగ్డే.. తమన్నా.. సమంత లు మెల్లగా ఫేడ్ ఔట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. సమంత వరుగా సినిమాలు చేస్తుంది కానీ యంగ్ స్టార్ హీరోలకు ఈమె వాంటెడ్‌ గా లేదు. ఈ సమయంలో స్టార్‌ హీరోయిన్స్ కొరత ఏర్పడిందనే టాక్ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా దూసుకు వచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల.

మొదటి సినిమా తో ఫెయిల్యూర్‌ ను చవిచూసినా కూడా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుస సినిమాలతో కుమ్మేస్తుంది. ధమాకా మినహా పెద్దగా సక్సెస్‌ లు లేకున్నా కూడా అర డజను సినిమాలకు పైగా కమిట్ అయిన ఈ అమ్మడు ప్రస్తుతం మహేష్ బాబుకు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా మరికొంత మంది స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా ఈమె నటిస్తోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ రామ్‌ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ మెగా ప్రాజెక్ట్‌ లో కూడా నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో శ్రీలీల పాల్గొంది. అదే కార్యక్రమంలో బుచ్చి బాబు కూడా పాల్గొన్నాడు. ఆ సమయంలో బుచ్చిబాబు మాట్లాడిన మాటలతో చరణ్‌ మూవీలో శ్రీలీల కనిపించబోతుందని క్లారిటీ వచ్చింది.

ఈసారి కాంప్రమైజ్‌ కాకుండా ఒక మంచి తెలుగు మాట్లాడగల తెలుగు అమ్మాయిని తన సినిమాలో తీసుకుంటాను అంటూ శ్రీలీల వైపు చూసిన సమయంలో ఆమె కూడా ముసి ముసి నవ్వులు నవ్వడంతో ఇప్పటికే వీరి కాంబో సినిమా కన్ఫర్మ్‌ అయింది.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అన్నట్లుగా టాక్‌ వినిస్తుంది.

మొత్తానికి శ్రీ లీల మరో మెగా ప్రాజెక్ట్‌ ను దక్కించుకోవడం చూస్తుంటే ముందు ముందు ఈ అమ్మడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోల అందరితో కూడా సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చరణ్‌ తో సినిమా కంటే ముందే పవన్‌ కళ్యాణ్ సినిమా కూడా కన్ఫర్మ్‌ అయిన విషయం తెల్సిందే. చరణ్‌ తో సినిమా తర్వాత ఎన్టీఆర్‌.. ప్రభాస్ వంటి స్టార్స్ ఈమె నెక్ట్స్ టార్గెట్ అయ్యి ఉంటుంది.

Tags:    
  • SreeLeela 
  • Megamovie 
  • Buchibabu 
  • Ramcharan 
  • Tollywood 
  • Teluguammayi 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS