• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్‌ 3 చర్చ ఇలా...

ఇండియన్‌ 3 చర్చ ఇలా మొదలు...!

| యూనివర్శిల్‌ హీరో కమల్‌ హాసన్‌, శంకర్ ల కాంబోలో రూపొందిన ఇండియన్ 2 సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-07-12 11:30 GMT

యూనివర్శిల్‌ హీరో కమల్‌ హాసన్‌, శంకర్ ల కాంబోలో రూపొందిన ఇండియన్ 2 సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా ఈ సినిమా గురించిన చర్చ జరుగుతోంది. మధ్యలో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టినట్లు దర్శకుడు శంకర్‌ ప్రకటించాడు.

నిర్మాతలతో వచ్చిన విభేదాలను పరిస్కరించుకున్న శంకర్‌ ఇండియన్ 3 ని ముగించి నేడు విడుదల చేయడం జరిగింది. ఇండియన్ 2 సినిమా ప్రమోషన్ సమయంలో ఇండియన్‌ 3 ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే అందుకు సంబంధించిన కొంత షూట్‌ కూడా జరిగిందని శంకర్ ప్రకటించాడు.

ఆ మధ్య కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇండియన్ 2 కంటే కూడా ఇండియన్ 3 పై ఆసక్తిగా ఉంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. అది నిజమే అన్నట్లు ఇండియన్ 2 సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ 2 పూర్తిగా నిరాశ పరిచింది. కంటెంట్‌ తో పాటు కథ విషయంలో కూడా దర్శకుడు పూర్తిగా నిరాశ పరిచాడు అంటూ రివ్యూలు వస్తున్నాయి. సినిమా కథ మొత్తం ఇండియన్‌ 3 లో ఉండే అవకాశాలు ఉన్నాయని అప్పుడే సీక్వెల్‌ కి సంబంధించిన చర్చ మొదలయ్యింది.

బ్రిటిష్ యుద్దం మరియు 75 ఏళ్ల క్రితం భారత్‌ ను ఇండియన్ 3 లో చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇండియన్‌ 3 ని 2025 లో విడుదల చేయబోతున్న శంకర్‌ ఆ సినిమాతో అయినా తన మార్క్‌ ను చూపించి సక్సెస్ కొట్టేనా చూడాలి.

Tags:    
  • Kamalhaasan 
  • Indian2 
  • Shankar 
  • Indian3 
  • Anirudh 
  • Kollywood 
  • Rakulpreetsingh 
  • Gamechanger 
  • Kalki2898AD 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS