• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిహీకా.. దగ్గుబాటి అందాల...

మిహీకా.. దగ్గుబాటి అందాల మహారాణి!

| మన తెలుగు హీరోలకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంటుందో అందరికీ తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-07-15 14:30 GMT

మన తెలుగు హీరోలకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. వారి భార్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ దక్కించుకుంటున్నారు. ఒకప్పుడు హీరోల వైఫ్స్.. మీడియా అండ్ సోషల్ మీడియాకు దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు స్పెషల్ ఇమేజ్ ను ఆస్వాదిస్తున్నారు. హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో ఎప్పటికప్పుడు నెట్టింట సందడి చేస్తూ ఉంటున్నారు.

అయితే టాలీవుడ్ హల్క్ రానా సతీమణి మిహీకా బజాజ్.. అప్పుడప్పుడు నెట్టింట సందడి చేస్తుంటారు. స్పెషల్ అప్డేట్స్ ఉంటే షేర్ చేస్తుంటారు. లేకుంటే పెద్దగా కనిపించరు. సినిమా ఫీల్డ్ గురించి తెలిసినా.. దాంతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో ఆ జోలికి వెళ్లరు. చెప్పాలంటే రానా సినిమాల అప్డేట్స్ కూడా షేర్ చేయరు. ఫ్యామిలీకి సంబంధించిన విష‌యాలనూ చాలా అరుదుగానే పంచుకుంటారు. అందులో రానా గురించి ఎక్కువ ఉంటాయి.

స్పెషల్ ఫోటో షూట్స్ దిగి గ్యాప్ ఇస్తూ పోస్ట్ చేస్తుంటారు మిహీకా. మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో పిక్స్ తీసుకుని షేర్ చేస్తుంటారు. హీరోయిన్స్ కు మించిన అందంతో అలరిస్తుంటారు. ఆ సమయంలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటారు. నెట్టింట ట్రెండింగ్ లో నిలుస్తుంటారు. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో తీసుకున్న పిక్స్ ను షేర్ చేశారు మిహీకా. ఫుల్ వర్క్ చేసిన రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోతున్న ఆమె.. మహారాణిలా కనిపిస్తున్నారు.

మిహీకా కూడా మహారాణి ఫీల్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అందమైన బొమ్మలా కనిపిస్తూ తన నవ్వుతో అలరిస్తున్నారు. ప్రస్తుతం మిహీకా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దగ్గుబాటి యువరాణి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అప్పుడప్పుడు వస్తుండండి మేడమ్ అంటూ సరదాగా రిక్వెస్టులు చేస్తున్నారు. రానా ఫ్యాన్స్.. క్యూట్ వదినమ్మ అంటూ సందడి చేస్తున్నారు. లైకులు కొడుతూ పిక్స్ ను షేర్ చేస్తున్నారు.

అయితే రానా, మిహీకా ప్రేమించి 2020లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మిహీకా అప్పటికే ఇంటీరియర్ డిజైనర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఇంటీరియర్ డిజైనర్స్ లో ఒకరిగా క్రేజ్ దక్కించుకున్నారు. తన బిజినెస్ తో బిజీగా గడుపుతుంటారు. ఎప్పుడూ ఫ్యాషన్ ప్రపంచంలో మునిగి తేలుతుంటారు! తాజా అదిరిపోయే కాస్ట్యూమ్ తో పిక్స్ దిగి పోస్ట్ చేసి చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు మిహీకా!!

Tags:    
  • Miheekadaggubati 
  • Ranadaggubati 
  • Miheeka 
  • Ranawife 
  • Miheekaphotoshoots 
  • Socialmedia 
  • Daggubatifamily 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS