• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఉప్పెన పాప.. పొట్టి...

ఉప్పెన పాప.. పొట్టి స్కర్ట్ లో మైండ్ బ్లోయింగ్

| బ్లూ కలర్ జీన్స్ స్కర్ట్ లో అమ్మడు మతిపోయేలా లెగ్స్ అందాలను హైలెట్ చేసింది.

By - Tupaki Desk
Update: 2023-08-24 07:20 GMT

మొదట కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన కృతి శెట్టి ఆ తర్వాత సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఆ రూట్లోనే అమ్మడికి మొదటి సినిమా అవకాశం లభించింది. చూడగానే తన చందమామ లాంటి మొహంతో ఆకట్టుకునే ఈ చిన్నది రెండు పదుల వయసులోకి రాకముందే అగ్ర హీరోయిన్స్ కు సైతం పోటీని ఇచ్చేలా ఎంట్రీ అయితే ఇచ్చింది.


మొదటి సినిమా ఉప్పెన ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పాప అదృష్టానికి లక్కు కూడా బాగా కలిసి రావడంతో మొదట్లోనే బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత అమ్మడు కొన్ని అపజయాలు కూడా ఎదుర్కొన్నప్పటికీ తన గ్లామర్ తో మాత్రం ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తోంది.


ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫోటోలు కూడా నెటిజన్ల మతిపోగొట్టేస్తున్నాయి. కాస్త వెండితెరకు గ్యాప్ ఇచ్చిన అమ్మడు లండన్లో ప్రస్తుతం హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే అక్కడ కృతి శెట్టి దిగిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది. బ్లూ కలర్ జీన్స్ స్కర్ట్ లో అమ్మడు మతిపోయేలా లెగ్స్ అందాలను హైలెట్ చేసింది.


దానికి తోడు వైట్ స్టైలిష్ టీ షర్టులో కూడా అద్భుతమైన స్టిల్ అయితే ఇచ్చింది. ఇక కాస్త ఎద అందాలను కూడా హైలెట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మడి స్టైలిష్ పోజు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీకి వరుసగా కొన్ని డిజాస్టర్ ఎదురైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతుంది.


అంతేకాకుండా గ్లామరస్ పాత్రలు కూడా చేయగలను అని ఎప్పటికప్పుడు ఇలాంటి ఫోటోలతో ఒక సందేశం అయితే ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇక ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు లాంటి సినిమాలతో సక్సెస్ సొంతం చేసుకున్న ఈ చిన్నది ఆ తరువాత ది వారియర్, మాచర్ల నియోజకవర్గం లాంటి కమర్షియల్ సినిమాలతో డిజాస్టర్స్ చూసింది. అలాగే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' కస్టడీ లాంటి డిఫరెంట్ సినిమాలు కూడా అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ప్రస్తుతం మలయాళంలో అలాగే తమిళంలో ఒక్కో సినిమా చేస్తోంది.


Tags:    
  • Tollywood 
  • Kritishetty 
  • Actress 
  • Actresskriti 
  • Socialmedia 
  • London 
  • Vacation 
  • Denimskirt 
  • Viralpics 
  • Phototalk 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS