• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వామ్మో.. స్మశానవాటికలో...

వామ్మో.. స్మశానవాటికలో టీజర్ లాంచ్..

| సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా ఈ రోజుల్లో ప్రమోషన్స్ చేస్తేనే కంటెంట్ జనాలకు మరింత దగ్గరవుతుంది అని అందరూ ఆలోచిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2024-02-22 09:21 GMT

సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా ఈ రోజుల్లో ప్రమోషన్స్ చేస్తేనే కంటెంట్ జనాలకు మరింత దగ్గరవుతుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. వీలైనంతవరకు ఎక్కువ స్థాయిలోనే ప్రమోషన్స్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ఖర్చు విషయంలో కూడా వెనకాడడం లేదు. అంతేకాకుండా దర్శకులు కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక సినిమా ప్రమోషన్స్ కూడా స్మశాన వాటిక వరకు వెళ్ళింది అంటే ఆలోచన విధానం ఏ తరహాలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గీతాంజలి అనే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. కోన వెంకట్ నిర్మాతగా రాజ్ కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. అలాగే శ్రీనివాస్ రెడ్డి ఇందులో లీడ్ రోల్ లో నటించగా మరి కొంతమంది కమెడియన్స్ ప్రత్యేకమైన పాత్రలలో నటించారు.

కామెడీ హారర్ ట్రెండ్ కొనసాగుతున్న సమయంలోనే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చాలా రోజులుగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఇటీవల మొదలయ్యాయి.

ఇక సినిమాకు సంబంధించిన టీజర్ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ టీజర్ను ఏకంగా స్మశాన వాటికలో విడుదల చేయబోతున్నట్లు చెప్పడం విశేషం. బేగంపేట్ లోనే స్మశాన వాటికలో ఈ శనివారం రాత్రి 7 గంటలకు టీజర్ ను లాంచ్ చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

కంటెంట్ కు తగ్గట్టుగా థ్రిల్ ఇచ్చే విధంగా టీజర్ కోసం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో కూడా అంజలి ప్రధాన పాత్రలో నటిస్తుండగా శ్రీనివాస్ రెడ్డి సత్యం రాజేష్ సత్య కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందిస్తుండగా జీవి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంవివి.సత్యనారాయణ కొన వెంకట సంయుక్తంగా ఈ సినిమాలను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ 🥶👻

Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️🔥#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial pic.twitter.com/RhqvoifKB4

— BA Raju's Team (@baraju_SuperHit) February 22, 2024
Tags:    
  • Geetanjalimallivachindi 
  • Srinivasareddy 
  • Begampeta 
  • Smashanavatika 
  • Anjali 
  • Konavenkat 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS