ఆ సూపర్ స్టార్ ఎంత పెద్ద శాడిస్టో మీకు తెలియదు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై ఆయన మాజీ ప్రియురాలు సోమి అలీ సంచలన ఆరోపణలు చేసింది. గతంలోనే సల్మాన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ సోమి అలీ మరో సారి సోషల్ మీడియా ద్వారా తన యొక్క కోపం ను ప్రదర్శించింది. సల్మాన్ ఖాన్ తనను మాత్రమే కాకుండా ఎంతో మంది ఆడవారిని శారీరకంగా ఇబ్బంది పెట్టాడు అంటూ ఆమె ఆరోపించింది.
పాక్తిస్థాన్ కు చెందిన సోమి అలీ అమెరికాలో సెటిల్ అయ్యారు. సల్మాన్ ఖాన్ తో అభిమానం కారణంగా ఇండియాకు వచ్చారు. ఇండియా లో సల్మాన్ పై తనకు ఉన్న అభిమానంతో ఆయనతో రిలేషన్ ను కంటిన్యూ చేయడంతో పాటు మోడల్ గా కూడా కొనసాగింది. కెరీర్ లో ఒక పదేళ్ల పాటు పీక్స్ లో ఉన్న ఆమె సల్మాన్ తో విభేదాల కారణంగా అన్నింటికి గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్లి పోయింది.
అమెరికా వెళ్లి పోయిన సోమి అలీ మౌనంగా ఉండకుండా అప్పుడప్పుడు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా పెట్టుకుంది. ఆమె రెగ్యులర్ గా సల్మాన్ ఖాన్ ను ఏదో ఒక టాపిక్ తో విమర్శిస్తూనే ఉంది. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ ను పెద్ద శాడిస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తన అక్కస్సును వెళ్లగక్కింది.
మైనే ప్యార్ కియా పోస్టర్ ను షేర్ చేసి ఆ పోస్టర్ తో పాటు సల్మాన్ అమ్మాయిలను కొట్టేవాడు అంటూ పేర్కొంది. సల్మాన్ ఖాన్ ని గొప్ప వ్యక్తిగా కీర్తించడం ఇప్పటికైనా మానేయండి. అతడు ఒక పెద్ద శాడిస్ట్. అతను ఎంత పెద్ద శాడిస్టో మీకు తెలియదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది. తరచు అమ్మాయిలను కొట్టడంతో పాటు నాతో పాటు ఎంతో మందిని శారీరకంగా హింసించాడు అంది.
సోమి అలీ వ్యాఖ్యలపై సల్మాన్ ఖాన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ పరువు తీస్తున్నావు.. నీకు కావాల్సింది దక్కలేదనే అక్కస్సు తో సూపర్ స్టార్ పై విమర్శలు చేస్తున్నావు అంటూ అభిమానులు రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు. మొత్తానికి సోమి అలీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.