• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్ హీరోయిన్ కి 'నో'...

టాప్ హీరోయిన్ కి 'నో' ఆఫర్స్ అందుకే

By - Tupaki Desk
Update: 2016-12-23 01:30 GMT
టాప్ హీరోయిన్లలో ఆమె పేరు కచ్చితంగా వినిపిస్తుంది. గ్లామర్ షో విషయంలో అమ్మడికి బోలెడంత ట్యాలెంట్ ఉంది. దీనికి డ్యాన్సులు ఇరగదీయడం అమ్మడి అడిషనల్ క్వాలిఫికేషన్. గతేడాది ఈమె సాధించిన హిట్స్ కారణంగా.. దేశం మొత్తం ఈ హీరోయిన్ పేరు మార్మోగిపోయింది. కానీ ఈ ఏడాది మాత్రం లెక్కల్లో తేడాలొచ్చేశాయ్. అందుకు కారణం.. ఆమె ప్రవర్తనే కాదు.. డబ్బుల విషయంలో ప్రదర్శిస్తున్న స్వార్ధం కూడా అని టాక్.

ఈ ఏడాది ప్రారంభంలో ఓ హిట్ కొట్టింది తప్ప.. అప్పటి నుంచి చేతిలో సినిమా లేని పరిస్థితి ఆ హీరోయిన్ కి ఏర్పడింది. కనీసం కొత్త ఆఫర్స్ దరిదాపుల్లోకి కూడా రావడం లేదట. ఆమె చూపిస్తున్న అత్యాశ కారణంగా నిర్మాతలు ఈ హీరోయిన్ ను సంప్రదించడమే మానేశారని టాక్. ఆమె డిమాండ్స్ ను తట్టుకోలేకపోవడంతో.. ఒక్క సినిమాకి కూడా సైన్ చేయించులేని పరిస్థితి ఏర్పడింది. గతంలో నిర్మాతలతో బాగా ఓపెన్ గా ఉండి.. ఫ్రెండ్లీగా ఉండే ఈ బ్యూటీ.. ఈ ఏడాది మాత్రం కొత్తగా ప్రవర్తిస్తోందట.

తన పర్సనల్ స్టాఫ్ జీతాలు నిర్మాతలే భరించాలని చెప్పడం.. రోజువారి తన ఖర్చులకు సంబంధించిన బిల్లులు ప్రొడ్యూసర్ల నెత్తిన వేయడంతో.. ఆమెను భరించలేకపోతున్నారట. దీంతో అవకాశాలు పాతాళానికి చేరిపోయిన పరిస్థితిలో ఇప్పుడు సొంతగా ప్రమోషన్స్ మొదలుపెట్టేసి.. మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసేందుకు ప్రయత్నిస్తోందట ఈ బ్యూటీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Top Heroine 
  • Producers 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS