ఫిక్ టాక్ : మరో సారి నాభి అందంతో మతులు పోగొట్టేస్తోంది
హీరోయిన్ గా దాదాపుగా పుష్కర కాలం క్రితం ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రద దాస్ ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. హీరోయిన్ గా సక్సెస్ ను దక్కించుకోలేక పోయిన ఈ అమ్మడు తన అందాలతో మాత్రం ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే వచ్చింది. ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ఈమె రెగ్యులర్ గా సారి పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. వారం క్రితం ఈమె షేర్ చేసిన సారి పిక్స్ నెట్టింట వైరల్ అయ్యింది. నడుముతో పాటు నాభి అందంను క్లీవేజ్ తో సహా ఎక్స్ పోజ్ చేస్తూ సెక్సీగా కనిపించిన శ్రద్దా దాస్ మరోసారి అదే తరహా ఫొటోను వదిలింది.
సింపుల్ సారిలో అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ నడుము నాభి అంధంను చూపించిన ఈ అమ్మడిని చూసిన నెటిజన్స్ మతులు పోతున్నాయి. ఇంత అందం కు అదృష్టం కలిసి రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ గా పేరు దక్కించుకున్న చాలా మంది కంటే ఈమె పదుల రెట్లు అందంగా ఉంది.. కాని ఎందుకో ఈమెకు మాత్రం కాలం కలిసి రాలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఈమె నుండి మాత్రం సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫొటోలు మరియు వీడియోలు వస్తున్న నేపథ్యంలో నెటిజన్స్ ఫిదా అవుతూనే ఉన్నారు.
తాజాగా మరోసారి సారి పిక్ ను షేర్ చేసిన ఈ అమ్మడి అందంను పొగడ్తలతో నెటిజన్స్ ముంచెత్తుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు మరో మూడు నాలుగు ప్రాజెక్ట్ లను చేతిలో ఉంచుకుంది. వెబ్ సిరీస్ లతో పాటు అన్ని ప్లాట్ ఫామ్ లపై సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడి నుండి వస్తున్న ఫొటోలు చూస్తుంటే ఇకపై అయినా ఈమెకు టాలీవుడ్ లో మంచి ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.