• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శివాయ్.. హాలీవుడ్...

శివాయ్.. హాలీవుడ్ డబ్బింగ్ మూవీలా!!

By - Tupaki Desk
Update: 2016-08-08 04:15 GMT

ఎవరన్నారండీ.. హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు తీయడం ఇండియన్ మూవీ మేకర్స్  కి రాదని ఎవరన్నారండీ.. మళ్లీ ఈ మాట ఎవరైనా అంటే ఓసారి శివాయ్ ట్రైలర్ చూపించాల్సిందే. గతేడాది బాహుబలి ఇంటర్నేషనల్ గా సృష్టించిన సంచలనాలు ఇంకా మర్చిపోక ముందే.. ఇప్పుడు మరో మూవీ సెన్సేషన్స్ కి రెడీ అయిపోతోంది.

అజయ్ దేవగన్-సాయేషా సైగల్ జంటగా నటించిన శివాయ్.. ఈ దీపావళికి థియేటర్లలోకి రానుంది. ఇప్పుడీ మూవీకి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దాదాపు 4 నిమిషాల ఉండే లెంగ్తీ ట్రైలర్ లో.. ఒక్క ఫ్రేమ్ మిస్ అయినా.. మీరు ఏదో కోల్పోయినట్లే. మంచుకొండల్లో తీసిన సీన్స్ నుంచి.. యాక్షన్ ఎలిమెంట్స్ వరకూ.. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించని ఎన్నో విచిత్రాలను చేసి చూపించాడు అజయ్ దేవగన్.

అసలు ఇండియాలో ఇలాంటి సినిమా తీయడం సాధ్యమవుతుందా అనిపించకమానదు. శివాయ్ ట్రైలర్  చూస్తుంటే.. ఏదో హాలీవుడ్ మూవీని హిందీలో వాయిస్ ఓవర్ చెబుతుంటే చూస్తున్నట్లుంది తప్ప.. అసలు ఓ బాలీవుడ్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ రాదంటే.. ఈ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఇదే టెంపో సినిమాలోనూ మెయింటెయిన్ చేస్తూ.. శివాయ్ బ్లాక్ బస్టర్ గ్యారంటీనే.
Full View

Tags:    
  • Shivaay Movie 
  • Ajay Devgn 
  • TElugu NEWs 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS